కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో అవినీతి శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు వివిధ శాఖల ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, నగర పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడకూడదని దిశానిర్దేశం చేశారు.
'ప్రభుత్వ ఉద్యోగులు నలుగురికి ఆదర్శంగా ఉండండి' - 'ప్రభుత్వ ఉద్యోగులు నలుగురికి ఆదర్శంగా ఉండండి'
ఉద్యోగ భద్రత ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడకుండా... నలుగురికి ఆదర్శంగా నిలవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, నగర పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి సూచించారు.
'ప్రభుత్వ ఉద్యోగులు నలుగురికి ఆదర్శంగా ఉండండి'
కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో అవినీతి శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు వివిధ శాఖల ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, నగర పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడకూడదని దిశానిర్దేశం చేశారు.
Intro:TG_KRN_09_09_AVINITHI_VAROCHAVALU_AB_TS10036
sudhakar contributer karimnagar
ఉద్యోగ భద్రత ఉన్న ప్రభుత్వ ఉద్యోగిగా అవినీతికి పాల్పడ్డ వద్దని నలుగురికి ఆదర్శంగా నిలవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి అన్నారు అవినీతి వారోత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో అవినీతి శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించారు జిల్లా అధికారులతో పాటు వివిధ శాఖల ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వారోత్సవాల సందర్భంగా ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పోలీస్ కమిషనర్ కమలాసన్రెడ్డి ప్రశంసాపత్రాలను అందజేశారు
బైట్ సర్ఫరాజ్ అహ్మద్ కరీంనగర్ జిల్లా కలెక్టర్
బైట్ కమలాసన్ రెడ్డి కరీంనగర్ పోలీస్ కమిషనర్
Body:హ్హ్
Conclusion:గ్

TAGGED:
karimnagar collector