ETV Bharat / state

ఔదార్యాన్ని చాటుకున్న కరీంనగర్​ మాజీ మేయర్​

కరీంనగర్​ నగరపాలక  సంస్థ మాజీ మేయర్​ సర్దార్​ రవీందర్​ సింగ్​ మానవత్వాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఔదార్యాన్ని చాటుకున్న కరీంనగర్​ మాజీ మేయర్​
author img

By

Published : Oct 20, 2019, 5:27 PM IST

కరీంనగర్ నగర పాలక సంస్థ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తన ఔదార్యం చాటుకున్నారు. అచేతన స్థితిలో పడి ఉన్న సుమారు 45 సంవత్సరాల వ్యక్తిని 108లో ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ జిల్లా సుందరగిరికి చెందిన శ్రీనివాస్ గత కొంతకాలంగా కరీంనగర్ లో ఒంటరిగా గడుపుతున్నాడు. సమయానికి భోజనం దొరకకపోవడం వల్ల ఆరోగ్యము సహకరించలేకపోయింది. బక్క చిక్కి పోయిన శ్రీనివాస్​ను మాజీ మేయర్ రవీందర్ సింగ్ దగ్గరుండి ఆస్పత్రికి తరలించారు.

ఔదార్యాన్ని చాటుకున్న కరీంనగర్​ మాజీ మేయర్​

ఇవీ చూడండి: వ్యవసాయ రంగంలో శ్రమశక్తిని తగ్గించే యంత్రం

Intro:కరీంనగర్ నగర పాలక సంస్థ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తన ఔదార్యం చాటుకున్నారు ఒకటవ తన పోలీస్ స్టేషన్ ముందు ఉన్న పెట్రోల్ బంక్ వెనకాల అచేతన స్థితిలో పడి ఉన్న సుమారు 45 సంవత్స రాల వ్యక్తి నీ నీ 108లో ఆస్పత్రికి తరలించారు కరీంనగర్ జిల్లా సుందరగిరి కి చెందిన శ్రీనివాస్ గత కొంతకాలంగా కరీంనగర్ లో ఒంటరిగా గడుపుతున్నాడు సమయానికి భోజనం దొరకకపోవడంతో ఆరోగ్యము సహకరించ లేకపోయింది బక్క చిక్కి పోయిన శ్రీనివాసన్ కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ దగ్గరుండి ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు Body:హ్హ్Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.