ETV Bharat / state

LIVE UPDATES: దళితబంధుకు సీఎం కేసీఆర్ శ్రీకారం... 100 శాతం సబ్సిడీ

author img

By

Published : Aug 16, 2021, 2:36 PM IST

Updated : Aug 16, 2021, 4:25 PM IST

CM KCR HUZURABAD TOUR LIVE UPDATES
హుజూరాబాద్ బయలుదేరిన సీఎం కేసీఆర్‌

15:53 August 16

దళితబంధు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం

  • దళితబంధు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం
  • లాంఛనంగా 10 ఎస్సీ కుటుంబాలకు చెక్కులు పంపిణీ
  • రూ.10 లక్షల చొప్పున దళితబంధ పథకం చెక్కులు పంపిణీ
  • లబ్దిదారుల ఎంపిక అనే ప్రక్రియ ఉండదు: సీఎం
  • ఎస్సీ కుటుంబాలందరికీ దళితబంధు నిధులు: సీఎం

15:51 August 16

15 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన ముఖ్యమంత్రి

  • దళితబంధు నిధుల ఖర్చుపై ప్రభుత్వ సమీక్ష ఉంటుంది: సీఎం
  • రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు కమిటీలు వేస్తాం: సీఎం
  • 1.25 లక్ష మంది ప్రజాప్రతినిధులు దళితబంధును సమీక్షిస్తారు: సీఎం
  • రూ.25 వేల కోట్లతో దళితబంధు రక్షణనిధి ఏర్పాటు: సీఎం
  • దళితులు బాగుపడనంత కాలం సమాజం బాగుపడదు: సీఎం
  • సమాజంలో ఒకభాగం కునారిల్లుతుంటే అందరం క్షేమంగా ఉండలేం: సీఎం
  • దళితులు పెట్టుబడిదారులైతేనే రాష్ట్ర ఆర్థిక ప్రగతి సాధ్యం: సీఎం
  • 119 నియోజకవర్గాల్లో దళితబంధు అమలవుతుంది: సీఎం

15:43 August 16

నా మెదడు కరగబెట్టి దళిత బంధుకు రూపకల్పన చేశాను: సీఎం

  • రాష్ట్రంలో 3.40 లక్షల కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తోంది: సీఎం
  • ప్రాజెక్టులపై వేల కోట్లు ఖర్చు చేసినందుకే నేడు రాష్ట్రం అన్నపూర్ణగా ఎదిగింది
  • నేను తెచ్చిన పథకాలను రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా రద్దు చేయలేరు
  • దళితబంధు లబ్దిదారులకు ఇతర పథకాలు యథాతథంగా అమలు: సీఎం
  • దళితబంధు నిధులతో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు: సీఎం
  • నా మెదడు కరగబెట్టి దళిత బంధుకు రూపకల్పన చేశాను: సీఎం

15:33 August 16

రాష్ట్రమంతా అమలు చేస్తే ఖర్చయ్యేది రూ.1.30 లక్షల కోట్లు మాత్రమే: సీఎం

  • ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు రిజర్వేషన్‌ కల్పిస్తాం: సీఎం
  • లైసెన్సింగ్‌ దుకాణాల్లో దళితులకు రిజర్వేషన్లు ఇస్తాం: సీఎం
  • ఎరువుల దుకాణాలు, మందుల దుకాణాల్లో రిజర్వేషన్లు ఇస్తాం
  • ధనిక పారిశ్రామికవేత్తల వలే ఎస్సీలు కూడా వ్యాపారంలో రాణించాలి
  • దళిత బంధు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది: సీఎం
  • మిగిలిన రాష్ట్రాల్లోనూ దళిత బంధుపై చర్చ జరుగుతుంది: సీఎం
  • ప్రపంచంలోనే ఇదో మహోన్నత ఉద్యమం అవుతుంది: సీఎం
  • రాష్ట్రమంతా అమలు చేస్తే ఖర్చయ్యేది రూ.1.30 లక్షల కోట్లు మాత్రమే: సీఎం
  • రైతుబంధు, పింఛన్లు, కల్యాణలక్ష్మి పథకాలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం
  • రాహుల్‌ బొజ్జాను సీఎంవోలో కార్యదర్శిగా నియమిస్తున్నాం: సీఎం
  • నిధులకు భయపడకుండా దళితబంధు అమలు చేస్తాం: సీఎం

15:21 August 16

గవర్నమెంట్‌ ఉద్యోగులు ఉన్న కుటుంబాలకు కూడా దళితబంధు: సీఎం

  • రాష్ట్రంలో 17 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి: సీఎం
  • గవర్నమెంట్‌ ఉద్యోగులు ఉన్న కుటుంబాలకు కూడా దళితబంధు: సీఎం
  • రైతుబంధు తరహాలోనే ఎస్సీ బంధు అమలు చేస్తాం: సీఎం
  • ప్రభుత్వ ఉద్యోగులకు చివరి వరుసలో దళితబంధు ఇస్తాం: సీఎం
  • ఎస్సీలలో నిరుపేదలకు ముందుగా దళితబంధు నిధులు ఇస్తాం: సీఎం
  • అతి తక్కువ ఉపాధి, ఆదాయం ఉన్న వారు ఎస్సీలు: సీఎం
  • ఎస్సీల పట్ల వివక్ష ఇంకా ఎన్ని దశాబ్దాలు కొనసాగుతుంది?: సీఎం
  • హుజూరాబాద్ ప్రజలు దేశానికే ఆదర్శంగా నిలవాలి: సీఎం కేసీఆర్‌
  • 15 రోజుల్లో ఈ పథకం కోసం మరో రూ.2 వేల కోట్లు మంజూరు: సీఎం
  • దళితబంధు నిధులతో నచ్చిన పని చేసుకోవచ్చు: సీఎం
  • దళిత బంధు డబ్బు 100 శాతం సబ్సిడీతో ఇస్తాం: సీఎం
  • దళితబంధు నిధులకు కిస్తీల కిరికిరి లేదు: సీఎం కేసీఆర్‌
  • నచ్చిన స్వయం ఉపాధి పనులు, వ్యాపారాలు చేసుకోవచ్చు: సీఎం
  • రూ.10 లక్షలతో వచ్చే ఏడాదికల్లా రూ.20 లక్షలు సంపాదించుకోవాలి: సీఎం

15:15 August 16

రైతుబంధు తరహాలోనే దళితబంధు వస్తుంది: సీఎం

  • హుజూరాబాద్ నియోజకవర్గంలో 21 వేల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి: సీఎం
  • హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి ఎస్సీ కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తాం: సీఎం
  • 25 ఏళ్ల క్రితం నుంచే ఎస్సీల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నా: సీఎం
  • ఎస్సీల కోసం నా మస్తిష్కంలో ఎన్నో పథకాలు ఉన్నాయి: సీఎం
  • కాంగ్రెస్‌, భాజపా ప్రధానులు ఇలాంటి పథకాన్ని ఎందుకు అమలు చేయలేదు: సీఎం
  • ఇప్పటివరకు ఆలోచన చేయని నేతలు ఇవాళ విమర్శలు చేస్తున్నారు: సీఎం
  • రైతుబంధు తరహాలోనే దళితబంధు వస్తుంది: సీఎం

15:09 August 16

ఏడాది క్రితమే దళితబంధు ప్రారంభించాలని అనుకున్నా: సీఎం

  • ఏడాది క్రితమే దళితబంధు ప్రారంభించాలని అనుకున్నా: సీఎం
  • కరోనా వల్ల దళితబంధు పథకం ప్రారంభం ఆలస్యమైంది: సీఎం
  • పేదలకు రూపాయి ఇవ్వని పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నాయి
  • దళితబంధును విజయవంతం చేసే బాధ్యత ఎస్సీ విద్యార్థులపై ఉంది
  • నూటికి నూరు శాతం దళితబంధును అమలు చేస్తాం: సీఎం కేసీఆర్‌

14:57 August 16

శాలపల్లి నుంచే రైతుబంధు ప్రారంభించా: సీఎం కేసీఆర్‌

  • శాలపల్లి నుంచే రైతుబంధు ప్రారంభించాను: సీఎం కేసీఆర్‌
  • రైతుబంధు పథకం అద్భుత ఫలితాలు సాధిస్తోంది: సీఎం
  • కరీంనగర్‌లోనే రైతుబీమా ప్రారంభించాను: సీఎం కేసీఆర్‌
  • తెలంగాణ ఉద్యమంలోనూ సింహగర్జన సభ కరీంనగర్‌లోనే జరిగింది: సీఎం
  • అద్భుతమైన మరో ఉద్యమానికి కరీంనగర్‌లోనే శ్రీకారం: సీఎం
  • దళితబంధు ఒక ఉద్యమంగా సాగాలి: సీఎం కేసీఆర్
  • సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నాం: సీఎం
  • తెలంగాణ సాకారమైనట్లే ఎస్సీల అభివృద్ధి కూడా జరిగి తీరాలి: సీఎం
  • నాలుగేళ్లలో దళితబంధు పథకంతో అద్భుత ఫలితాలు వస్తాయి: సీఎం
  • మిషన్‌ భగీరథ పథకాన్ని చూసి మిగతా రాష్ట్రాలు నేర్చుకుంటున్నాయి: సీఎం
  • చిత్తశుద్ధి ఉంటే ఎంతటి లక్ష్యమైనా సాధించవచ్చని నిరూపించాం: సీఎం
  • ఇతర పార్టీలకు రాజకీయం అనేది ఒక క్రీడ: సీఎం కేసీఆర్‌

14:52 August 16

దళితబంధు పథకం దశలవారీగా అందరికీ వర్తింపు: సీఎస్‌

  • దళితబంధు పథకం దశలవారీగా అందరికీ వర్తింపు: సీఎస్‌
  • బ్యాంకుతో సంబంధం లేకుండా ఎస్సీలకు రూ.10 లక్షలు: సీఎస్‌
  • లబ్ధిదారులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి: సీఎస్‌ సోమేశ్‌ కుమార్
  • ఎన్నో గొప్ప పథకాలు కరీంనగర్‌ జిల్లా నుంచే ప్రారంభం: సీఎస్‌

14:50 August 16

సీఎం కేసీఆర్‌ ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు: మంత్రి కొప్పుల

  • సీఎం కేసీఆర్‌ ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు: మంత్రి కొప్పుల
  • దళితబంధు పథకం పూర్తయితే ఎస్సీలకు ఎంతో మేలు: మంత్రి కొప్పుల 
  • ఎస్సీలకు మేలు చేసే ఈ పథకంపై విపక్షాలు కుట్ర చేస్తున్నాయి: కొప్పుల 

14:44 August 16

శాలపల్లిలో దళితబంధు పథకం బహిరంగ సభ

  • కరీంనగర్‌: శాలపల్లిలో దళితబంధు పథకం బహిరంగ సభ
  • దళితబంధు పథకం బహిరంగ సభకు హాజరైన సీఎం కేసీఆర్‌
  • దళితబంధు పథకం ప్రారంభ సభకు హాజరైన పలువురు మంత్రులు

14:28 August 16

హుజూరాబాద్ బయలుదేరిన సీఎం కేసీఆర్‌

  • కరీంనగర్‌: హుజూరాబాద్ బయలుదేరిన సీఎం కేసీఆర్‌
  • ఎర్రవల్లి నుంచి హెలికాప్టర్‌ ద్వారా హుజూరాబాద్‌కు సీఎం కేసీఆర్‌
  • దళితబంధు పథకం బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం కేసీఆర్
  • హుజూరాబాద్‌ నియోజకవర్గం శాలపల్లిలో బహిరంగ సభ

14:13 August 16

దళితబంధును లాంఛనంగా ప్రారంభించునున్న సీఎం

  • దళితబంధును లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం
  • కాసేపట్లో హుజూరాబాద్‌లో దళితబంధు ప్రారంభోత్సవం
  • హూజూరాబాద్‌ నియోజకవర్గం శాలపల్లి-ఇందిరానగర్‌లో ప్రారంభసభ
  • దళితబంధు పథకం బహిరంగ సభ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
  • గతంలో శాలపల్లి నుంచే రైతుబంధు పథకం ప్రారంభించిన సీఎం
  • సభకు లక్ష మందిని సమీకరించేలా అధికారుల ప్రణాళికలు
  • వర్షం వచ్చినా సభకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు
  • హుజురాబాద్‌లో భారీ రాజకీయ సభను తలపించేలా ఏర్పాట్లు
  • 15 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్న సీఎం
  • నగదు లావాదేవీలకోసం డెబిట్‌కార్డు అందజేయనున్న సీఎం కేసీఆర్
  • దళితబంధుపై పలువురు కవులు రాసిన పాటలు విడుదల చేయనున్న సీఎం

Last Updated : Aug 16, 2021, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.