కరీంనగర్ భాజపా అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఓటుహక్కును వినియోగించుకున్న బండి సంజయ్ - తెలంగాణ ఎన్నికలు
కరీంనగర్లో భాజపా అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటుహక్కును వినియోగించుకున్న బండి సంజయ్
కరీంనగర్ భాజపా అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Intro:TG_KRN_07_11_BJP_MP ABYRTHI_VOTE_AB_C5
కరీంనగర్ బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు అనుగుణంగానే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో లో భాజపాకు ఓట్లు పడుతున్నాయని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు కరీంనగర్లోని సాధన పాఠశాలలో పోలింగ్ కేంద్రంలో ఆయన నా వోటు హక్కును వినియోగించుకున్నారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటర్లందరూ భాజపా వైపే ముగ్గు చూపుతున్నారని కరీంనగర్ లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఆయన అన్నారు హిందువుల బంధువుల అన్న వ్యాఖ్యలకు స్పందించిన ఎన్నికల కమిషనర్ ముఖ్యమంత్రి నోటీసు ఇవ్వడం అభినందనీయమని ఆయన తెలిపారు
బైట్ బండి సంజయ్ కుమార్ భాజపా ఎంపీ అభ్యర్థి
Body:య్
Conclusion:ఉడు