ETV Bharat / state

దుండగుల పనితో చెరువు ఖాళీ..

గత నెల 24న ఆ చెరువులో చేప పిల్లలు వదిలారు. అందులోంచి నీరు బయటకు పోకుండా చెక్కలను ఏర్పాటు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆ చెక్కలు తీసేయడం వల్ల నీరు, చేప పిల్లలు బయటకు పోతున్నాయి.

author img

By

Published : Oct 12, 2019, 12:45 PM IST

దుండగుల పనితో చెరువు ఖాళీ..

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో నీరు వృథాగా పోకుండా ఏర్పాటు చేసిన చెక్కలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. అప్పటి నుంచి నీరు వృథాగా పోతూ చెరువు ఖాళీ అయిపోతోంది. ఈ చెరువు నుంచి మొత్తం ఏడు గ్రామాల వ్యవసాయ భూములకు నీరందుతోంది. గత నెల 24న చెరువులో 3 లక్షల 20 వేల చేప పిల్లలను ఎమ్మెల్యే జాజాల సురేందర్ వదిలారు. ప్రస్తుతం నీటి వృథాతో చేపలు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని... అలాగే ఏడు గ్రామాల రైతన్నలకు నష్టం జరుగుతుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నీటిని కాపాడాలని కోరుతున్నారు.

దుండగుల పనితో చెరువు ఖాళీ..

ఇవీ చూడండి: లైవ్​: జిన్​పింగ్​ రెండో రోజు టూర్​ అప్​డేట్స్​​​

Intro:tg_nzb_01_12_niru_vrudha_avb_ts10142
కామారెడ్డి జిల్లాసదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో నీరు వృధాగా పోకుండా ఏర్పాటు చేసిన చెక్కలను గుర్తు తెలియని వ్యక్తులు తోలగించడంతో చెరువు నుంచి వృధాగా పోతున్న నీరుఈ చెరువు నుంచి ఏడు గ్రామాలకు వ్యవసాయ భూములను నీరందుతుందిగత నెల 24 న చెరువులో 3 లక్షల 20 వేల చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే జాజాల సురేందర్
ప్రస్తుతం నీటి వృదాతో చేపలు వెళ్లిపోయే అవకాశంనీటి వృదాతో ఏడూ గ్రామాల ప్రజలకు ఇబ్బందులునీటిని కాపాడటం కోసం ఏడు గ్రామాల ప్రజల ప్రయత్నంనీటిని కాపాడటం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఏడు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలుఅధికారులకు చెప్పిన ఇప్పటి వరకు రాలేదని ఆరోపణ.....visBody:Shyamprasad goudConclusion:7995599833
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.