ETV Bharat / state

కామారెడ్డిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్​

కామారెడ్డి జిల్లాలోని రెండు డివిజన్​ పరిధికి చెందిన 6 జడ్పీటీసీ స్థానాల్లో పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. 71 ఎంపీటీసీ స్థానాల్లో 4 ఏకగ్రీవం అయ్యాయి.

author img

By

Published : May 14, 2019, 10:44 AM IST

కామారెడ్డిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్​
కామారెడ్డిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్​
కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి మండలాలు, బాన్సువాడ డివిజన్​లోని నిజాంసాగర్, పిట్లం మండలాల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 6 జడ్పీటీసీ స్థానాలకు 24 మంది పోటీ చేస్తున్నారు. 71 ఎంపీటీసీ స్థానాల్లో.. 4 ఏకగ్రీవం కాగా 67 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటిలో 197 మంది పోటి చేస్తున్నారు. 382 పోలింగ్ కేంద్రాల్లో.. 2 వేల 616 మంది ఎన్నికల సిబ్బంది, 26 మైక్రో అబ్జర్వర్లను అధికారులు ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి:కొనసాగుతున్న స్థానిక సంస్థల తుదిదశ పోలింగ్

Intro:Tg_nzb_01_14_prashanthanga_konasagutunna_poling_av_g4_HD
( ) కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి మండలాలతో పాటు బాన్సువాడ డివిజన్ పరిధిలోని నిజాంసాగర్, పిట్లం మండలాల్లో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం ఆరు జడ్పిటిసి స్థానాలకు గాను 24 మంది పోటీ చేస్తున్నారు. 71 ఎంపిటిసి స్థానాలకు గాను 4 ఏకగ్రీవం కాగా 67 స్థానాలలో ఎన్నికలు నిర్వహించగా 197 మంది పోటి చేస్తున్నారు. వీటికి 382 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2616 మంది ఎన్నికల సిబ్బంది, 26 మైక్రో అబ్జర్వర్లు, 13 సమస్యాత్మక కేంద్రాలలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు.

Body:ఎల్లారెడ్డి నియోజకవర్గం

Conclusion:మొబైల్ నెంబర్9441533300
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.