ETV Bharat / state

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి ఉత్సవాలు - ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి ఉత్సవాలు

కామారెడ్డి జల్లా కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ  104వ జయంతి  వేడుకలను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ నేతృత్వంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి ఉత్సవాలు
author img

By

Published : Sep 27, 2019, 4:43 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 104వ జయంతి వేడుకలను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం సాధించడానికి కృషి చేసిన వారందరికీ కొండా లక్ష్మణ్ తోడుగా నిలిచారని జిల్లా పాలనాధికారి సత్యనారాయణ అన్నారు. బాపూజీ కృషి ఎనలేనిదని.. అలాంటి గొప్ప వ్యక్తి జయంతి జరపడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ పాటలు పాడి, బతుకమ్మ ఆటలు ఆడిన విద్యార్థినీ విద్యార్థులకు కలెక్టర్ సత్యనారాయణ బహుమతులు అందించారు.

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి ఉత్సవాలు

ఇవీ చూడండి: దేశంలో మళ్లీ ఉల్లి కష్టాలు... బాధ్యులు ఎవరు...?

Intro:tg_nzb_06_27_Konda_lakshman_Bapuji_usthavalu_avb_ts10142
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రాంగణం వద్ద బాపూజీ104వ జయంతి ఉత్సవ వేడుకలు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి జిల్లా పాలనాధికారి సత్యనారాయణ పూలమాలవేసి అనంతరం ఏర్పాటుచేసిన సభలో పాల్గొన్నారు .అనంతరం వక్తలు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగం ధైర్యం అం సహనం గురించి గొప్పగా తెలిపారు .బీసీ అధికారిని ఝాన్సీ రాణి గారు మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన వ్యవహరించిన తీరును ఉద్యమంలో సారధి గా మారి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏకం చేసి ప్రజలందరినీ ఉద్యమంలో భాగస్వామిగా చేశారని పేర్కొన్నారు .నిజాం నిరంకుశ పాలనలో చాకలి ఐలమ్మ జరిగిన అన్యాయాన్ని తన భర్తను జైల్లో బంధిస్తే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు హైదరాబాద్ మహా నగరం నుండి చాకలి ఐలమ్మ ఊరికి 40 కిలోమీటర్లు సైకిల్ మీద ప్రయాణించి కేసు వాదించి గెలిచారని తెలిపారు .ఈ విజయం ఒక్కడిది కాదని తెలంగాణ ప్రజల విజయమని పేర్కొన్నారని ఈ సందర్భంగా తెలిపారు .తెలంగాణ ను సాధించడానికి కృషి చేసిన వారందరికీ తోడు ఉన్నారన్నారు అనంతరం జిల్లా పాలనాధికారి సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి ఎనలేనిదని ఈ స్వార్ధం లేని నాయకుడని టిడిపి ప్రభుత్వ హయాంలో తన ఇంటిని కూల్చి తన వస్తువులను గోషామహల్ స్టేడియంలో ఉంచిన తిరగబడని నాయకుడు అన్నారు .1952 సిటీ కాలేజ్ కాల్పులలో జరిగిన ఉదంతంలో విద్యార్థులను ప్రశాంతంగా ఉండాలని ప్రాణాలు కాపాడుకోవాలని తన శాయశక్తుల ప్రయత్నించారు. తెలంగాణ సీఎం చంద్రశేఖర రావు 2001 లో పార్టీ ఆఫీస్ పెడతానంటే తన ఇంటి అయినా జల దృశ్యాన్ని పార్టీ కార్యాలయంగా వాడుకోవడానికి ఇచ్చారు ఇంతటి మహోన్నత వ్యక్తి జయంతిని పండుగ జరుపుకోవడానికి ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తెలంగాణ పాటలు ,బతుకమ్మ పాటలతో నృత్యాలు చేశారు వారికి బహుమతులు కలెక్టర్ గారు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గోపి గౌడ్, లక్ష్మణ్, జగన్నాథం, జిల్లా బీసీ యువజన సంఘం అధ్యక్షుడు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు......

Body:shyamprasad goud

Conclusion:7995599833
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.