ETV Bharat / state

పెట్రోల్, డీజిల్ వాడకంపై అవగాహన ర్యాలీ

పెట్రోల్, డీజిల్ వాడకంపై.. కామారెడ్డిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఇందనాలు తక్కువగా వాడాలని, ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించాలని సూచించారు.

author img

By

Published : Feb 2, 2020, 4:57 PM IST

పెట్రోల్, డీజిల్ వాడకంపై అవగాహన ర్యాలీ
పెట్రోల్, డీజిల్ వాడకంపై అవగాహన ర్యాలీ

పెట్రోల్, డీజిల్​ను తక్కువగా వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలంటూ... 2కే మారథాన్ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పెట్రోల్ బంకుల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. కళాశాల విద్యార్థులు, బంకుల్లోని కార్మికులతో కలిసి 'సేవ్​ ద ఫ్యూయల్.. సేవ్​ ద ఎన్విరాన్​మెంట్' అంటూ నినాదాలు చేశారు. కాలుష్య నివారణకు.. సొంత వాహనాలు కాకుండా ప్రజా రవాణాను వాడాలని సూచించారు.

పెట్రోల్, డీజిల్ వాడకంపై అవగాహన ర్యాలీ

ఇదీ చూడండి: తల్లి మందలించిందని... తనువు చాలించింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.