జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీ కార్మికుల చేపట్టిన దీక్షకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ సంఘీభావం తెలిపారు. ప్రభుత్వంపై కార్మికులు గెలిచారనడానికి కోర్టు వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ఏ ఒక్కరూ నిరుత్సాహపడొద్దని సూచించారు. అత్యున్నత న్యాయస్థానం విలువ తెలియని ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెప్పే విధంగా ఆర్టీసీ కార్మికులు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: ఎన్టీఆర్కు సుమ గ్రీన్ ఛాలెంజ్