ETV Bharat / state

కిటకిటలాడుతున్న బాలబ్రహ్మేశ్వరాలయం

author img

By

Published : Nov 4, 2019, 1:59 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జోగులాంబలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు
జోగులాంబలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు

కార్తీక సోమవారం పురస్కరించుకుని జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో స్వామి వారికి అభిషేకం చేశారు. అమ్మవారి ఆలయంలో త్రిశతి అర్చనలు నిర్వహించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.