ETV Bharat / state

షీ టీమ్స్​ సమర్థవంతగా పనిచేస్తున్నాయి: ఎస్పీ

జోగులాంబ గద్వాల జిల్లాలో షీ టీమ్స్​ సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఎస్పీ లక్మీనాయక్​ కితాబిచ్చారు. షీ టీమ్స్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 కె రన్​ను ఆర్డీవోతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

షీ టీమ్స్​ సమర్థవంతగా పనిచేస్తున్నాయి
author img

By

Published : Mar 28, 2019, 10:52 AM IST

Updated : Mar 28, 2019, 11:19 AM IST

షీ టీమ్స్​ సమర్థవంతగా పనిచేస్తున్నాయి
మహిళల రక్షణ కోసం షీ టీమ్స్​ సమర్థవంతంగా పనిచేస్తున్నాయని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ లక్ష్మీ నాయక్​ అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన 2కె రన్​ను ఆర్డీవో రాములుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. మహిళల భద్రత కోసం రద్దీ ప్రాంతాల్లో షీ టీమ్స్​ను ఎక్కువగా ఏర్పాటు చేశామన్నారు.

సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో కీలకంగా ఉన్నారని ఆర్డీవో రాములు తెలిపారు. వారి భద్రత మన బాధ్యతన్నారు.

పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం నుంచి వైఎస్సార్​ చౌక్​ మీదుగా 2 కె పరుగు సాగింది. అధిక సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారికి ఎస్పీ బహుమతులు అందించారు.
ఇవీ చూడండి:సీ-విజిల్ మానిటరింగ్ కేంద్రం పరిశీలన

Intro:Tg_mbnr_01_28_shee_team_2krun_avb_c6
పోలీస్ సిబ్బంది మహిళల రక్షణ కోసం సీ టీం ఎంత చక్కగా పనిచేస్తున్నాయని, సిటీ ఆధ్వర్యంలో లో టూ కే రన్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ లక్ష్మీ నాయక్ ఆర్డీవో రాములు.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని డిఎస్పి కార్యాలయం నుండి కృష్ణారెడ్డి బంగ్లా వరకు 2కె రన్ కార్యక్రమం కార్యక్రమంను జిల్లా ఎస్పీ లక్ష్మీ నాయక్ మరియు ఆర్డిఓ రాములు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమానికి విద్యార్థులు ఉపాధ్యాయులు 2కె రన్ లో పాల్గొన్నారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సీ టీమ్ అనేది మహిళల రక్షణ కోసం వారి భద్రత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సీ టీమ్ లను ఏర్పాటు చేసింది. మహిళల భద్రత కోసం రద్దీ ఉండే ప్రాంతాలలో ఈ సి టీములు పని చేస్తాయన్నారు. బస్టాండ్ కాలేజ్ మహిళలు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో లో ఈ సిటీ ములను ఏర్పాటు చేస్తున్నామని ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు ఏర్పడినా మహిళలు కాల్ సెంటర్ కాల్ చేస్తే వారి యొక్క సమస్యలు పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ అన్నారు. సమాజంలో మహిళలు తలెత్తుకొని తిరిగే విధంగా సీటీ ములు పనిచేస్తాయని అన్నారు. ఆర్డిఓ రాములు మాట్లాడుతూ సమాజంలో మహిళలు ప్రతి రంగంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు అని వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సిటీ ములు పని చేస్తాయని అన్నారు. టూ కిరణ్ గద్వాల పట్టణం లోని డిఎస్పి కార్యాలయం నుండి వైయస్సార్ చౌక్ మరియు కృష్ణారెడ్డి ఇ బంగ్లా మీదుగా ఈ టూకే రన్ నిర్వహించారు మొదటగా వచ్చిన విద్యార్థులకు బహుమతులు అందజేసిన జిల్లా ఎస్పీ లక్ష్మి నాయక్ రెడ్డి .
byte:
1. జిల్లా ఎస్పీ లక్ష్మీ నాయక్
2. ఆర్డీవో రాములు

Body:babanna

Conclusion:gadwal
Last Updated : Mar 28, 2019, 11:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.