జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి సింగరేణిలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లో భారీగా నీళ్లు చేరడం వల్ల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రాత్రి భారీగా వర్షం కురవడం వల్ల ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లో డంపర్, వోల్వో లారీలు బోల్తా కొట్టే అవకాశం ఉన్నందున సింగరేణి అధికారులు మొదటి షిఫ్ట్‌లో బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. మరమ్మతులు జరిగిన తర్వాత రెండో షిఫ్టు నుంచి ఉత్పత్తిని ప్రారంభించనున్నారు.
ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి - coal works stopped in open cost project as there are water
బుధవారం రాత్రి కురిసిన వర్షానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సింగరేణిలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో నీళ్లు చేరగా మొదటి షిఫ్టులోని బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
![ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి open cast project works stopped in bhupalpally due to rain](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7572108-632-7572108-1591870291959.jpg?imwidth=3840)
ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి