లాక్డౌన్ సమయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనునిత్యం పలు ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. పేదలకు పలు రకాలుగా సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు.
మండల కేంద్రంలో గ్రామపంచాయతీ సిబ్బందికి, నిరుపేద కుటుంబాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిన్న నిత్యావసరాలు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి : హైజీనిక్ కండిషన్లోకి శంషాబాద్ విమానాశ్రయం