ETV Bharat / state

జగిత్యాల జిల్లాకు 3వేల టన్నుల యూరియా

కొన్నిరోజులుగా యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నదాతలకు ఊరట లభించనుంది. అధికారులు చొరవ తీసుకుని ప్రత్యేక రైలులో యూరియాను తెప్పించారు.

author img

By

Published : Aug 29, 2019, 1:16 PM IST

జగిత్యాల జిల్లాకు చేరిన యూరియా
జగిత్యాల జిల్లాకు చేరిన యూరియా
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు కొంతకాలంగా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. కొన్నిప్రాంతాల్లో రైతులు రోడ్లెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ వారి ఆవేదన ప్రభుత్వానికి విన్నవించారు. ఈరోజు జిల్లా కేంద్రానికి అధికారులు ప్రత్యేక రైలులో 3వేల టన్నుల యూరియాను తెప్పించారు. ఆయా మండలాల అవసరం మేరకు మరో రెండ్రోజుల్లో యూరియా బస్తాలు అందించనున్నారు.

Intro:TG_WGL_15_29_MGM_MINISTER_VISIT_AB_TS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించిన ఆయన ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను రోగులను అడిగి తెలుసుకున్నారు సమయపాలన పాటించండి వైద్యులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు డ్యూటీ లో ఉండాల్సిన వైద్యులు సమయానికి రాకుండా రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆసుపత్రి కార్యనిర్వహణ అధికారి మందలించాడు రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ కు సూచించిన మంత్రి త్వరలోనే ఎంఆర్ఐ సిటీ స్కాన్ అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులను మంత్రి దయాకర్ ఫోన్లో మందలించారు

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.