ETV Bharat / state

ఉగాది సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ఉగాది పండుగ సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పచ్చడిని ఆలయ కమిటీలు భక్తులకు అందించారు.

స్వామివారికి ప్రత్యేక పూజలు
author img

By

Published : Apr 6, 2019, 9:05 AM IST

శ్రీ వికారినామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్​పల్లి అభయహస్త హనుమాన్ ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభించారు. పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఆలయంలో హనుమాన్ దీక్ష పరులు హనుమాన్ చాలీసా, దండకం చదివారు. మహా హరతినిచ్చి... ఉగాది పచ్చడి పంపిణీ చేశారు.

స్వామివారికి ప్రత్యేక పూజలు

ఇవీ చూడండి: వికారి ఆగమనం.. సంతోషాలకు శుభారంభం..

Intro:TG_KRN_11_06_Ugadhi vedukalu_AVB_C2
రిపోర్టర్ :సంజీవ్ కుమార్
సెంటర్.: కోరుట్ల
జిల్లా: జగిత్యాల
సెల్: 9394450190

యాంకర్ వికారినామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్ పల్లి అభయహస్త హనుమాన్ ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి తెల్లవారుజామున 3గంటల నుంచి ప్రత్యేక పూజలు చేశారు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయంలో హనుమాన్ దీక్ష పరులు హనుమాన్ చాలీసా , హనుమాన్ దండకం పరిచారు. స్వామి వారి భజనలు అందరిలో భక్తి భావాన్ని నింపాయి. స్వామివారికి మహా హరతినిచ్చిన పూజారులు పండగ విశిష్టతను వివరించారు. అంతరం ఉగాది పచ్చడి తో పాటు స్వామి వారి ప్రసాదాన్ని స్వాములకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వామి వారి శ్రీరామ నామృతం శరణు గోషా మార్మోగింది.

Body:veduka

Conclusion:TG_KRN_11_06_Ugadhi vedukalu_AVB_C2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.