ETV Bharat / state

ప్రత్యేక శిబిరానికి తరలిన.. తెరాస అభ్యర్థులు - Telangana Muncipall Elections news Updates

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పురపాలక పరిధిలోని 26 వార్డులకు సంబంధించిన తెరాస అభ్యర్థులను మినీ బస్సుల ద్వారా ప్రత్యేక శిబిరానికి తరలించారు. ఈనెల 27న ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా అభ్యర్థులు క్యాంపు నుంచి నేరుగా మెట్​పల్లి పురపాలక కార్యాలయం చేరేందుకు తెరాస ఏర్పాట్లు సిద్ధం చేసింది.

moved-to-special-camp-terasa-candidates
ప్రత్యేక శిబిరానికి తరలిన.. తెరాస అభ్యర్థులు
author img

By

Published : Jan 24, 2020, 11:33 PM IST

పుర ఎన్నికల ఫలితాలు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో ఉత్కంఠ మొదలైంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులు ఎటు వైపు వెళ్లకుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్​పల్లి పురపాలక పరిధిలోని 26 వార్డులకు సంబంధించిన తెరాస అభ్యర్థులను మినీ బస్సుల ద్వారా ప్రత్యేక శిబిరానికి తరలించారు. అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు క్యాంపుకు తరలివెళ్లారు. ఈనెల 27న ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా అభ్యర్థులు క్యాంపు నుంచి నేరుగా మెట్​పల్లి పురపాలక కార్యాలయం చేరేందుకు తెరాస అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది.

ఇవీ చూడండి: బస్తీమే సవాల్​: ఫలితాలపై టెన్షన్ టెన్షన్...కోట్లలో బెట్టింగ్..

 రిపోర్టర్: సంజీవ్ కుమార్ సెంటర్ కోరుట్ల జిల్లా జగిత్యాల సెల్;; 9394450190 ========================================== ========================================== యాంకర్ : పుర ఎన్నికల ఫలితాలు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో ఉత్కంఠ మొదలైంది దీంతో పార్టీల అభ్యర్థులు ఎటు వైపు వెళ్లకుండా ఉండేందుకు పార్టీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక పరిధిలోని 26 వార్డ్ లకు సంబంధించిన తెరాస అభ్యర్థులను మినీ బస్సులు ప్రత్యేక శిబిరానికి తరలించారు అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులు క్యాంపు తరలివెళ్లారు ఈనెల 27న చైర్ పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా అభ్యర్థులు క్యాంపు నుంచి నేరుగా మెట్పల్లి పురపాలక కార్యాలయం చేరేందుకు తెరాస అన్ని ఏర్పాట్లు చేసింది

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.