జగిత్యాల జిల్లా కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జన్మదిన వేడుకలను పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. మెట్పల్లి తెరాస కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు కేక్‌కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు పండ్లను పంపిణీ చేశారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ఇదీ చూడండి: వైద్యులు, పుర సిబ్బందికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సత్కారం