ETV Bharat / state

మంత్రి కొప్పుల ఈశ్వర్​కు కరోనా పాజిటివ్​

Minister Koppula tested corona positive
మంత్రి కొప్పుల ఈశ్వర్​కు కరోనా పాజిటివ్​
author img

By

Published : May 9, 2021, 12:21 PM IST

Updated : May 9, 2021, 12:55 PM IST

12:20 May 09

యశోద ఆస్పత్రిలో చేరిన మంత్రి కొప్పుల

మంత్రి కొప్పుల ఈశ్వర్​ కరోనా బారిన పడ్డారు. వెంటనే హైదరాబాద్​ యశోద ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం కొప్పుల సతీమణి స్నేహలత, కుమార్తె నందినికి కొవిడ్​ సోకింది. దీంతో మంత్రి హోం క్వారంటైన్​లోకి వెళ్లారు. 

ఇవాళ ఉదయం కరోనా పరీక్షలు చేసుకోగా.. వైరస్​ సోకినట్లు నిర్ధారణ అయింది. తన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఫోన్లు చేయవద్దని మంత్రి చెప్పినట్లు ఆయన బంధువులు తెలిపారు.

ఇవీచూడండి: వరుసగా నాలుగో రోజూ 4లక్షల కరోనా కేసులు

Last Updated : May 9, 2021, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.