ETV Bharat / state

ధర్మపురి ఆలయానికి పోటెత్తిన భక్తులు - ఆలయానికి పోటెత్తిన భక్తులు

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు, శనివారం అయినందున వివిధ ప్రాంతాల నుంచి స్వామి దర్శనార్ధం ప్రజలు తరలివచ్చారు.

ఆలయానికి పోటెత్తిన భక్తులు
author img

By

Published : May 18, 2019, 3:00 PM IST

జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మూలవిరాట్​ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వేసవి సెలవులు, శనివారం కావడం వల్ల రద్దీ పెరిగింది. అధిక సంఖ్యలో హాజరైన ప్రజలు నారసింహుని నిత్యకల్యాణాన్ని తిలకించి భక్తపారవశ్యంలో మునిగితేలారు.

ఆలయానికి పోటెత్తిన భక్తులు

ఇదీ చదవండిః హాజీపూర్​ గ్రామస్థుల నిరాహార దీక్ష భగ్నం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.