ETV Bharat / state

ఎన్నికల ప్రచారంలో ఓటుకు నోటు కేసు..! - CHANDRABABU NAIDU

మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి ఓటుకు నోటు కేసును తెరాస నేతలు దుయ్యబట్టారు. ప్రశ్నించే గొంతుక పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.

వినూత్న ప్రచారాలను చేసిన స్థానిక తెరాస నాయకులు
author img

By

Published : Apr 7, 2019, 9:18 AM IST

పార్లమెంట్​కే వెళ్తాడో, జైలుకే వెళ్తాడో తెలియని వ్యక్తికి ఓటేసి తమ ఓటుని వృథా చేసుకోవద్దని తెరాస నేత శశాంక్ అన్నారు. ప్రశ్నించే గొంతుక పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కేసులు ఉన్న వ్యక్తిని పార్లమెంట్​కు పంపొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వినూత్న ప్రచారాలను చేస్తూ మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి ఓటుకు నోటు కేసును ఎండగడుతున్నారు.
రేవంత్​రెడ్డి, చంద్రబాబు ఆదేశాల మేరకు స్టీఫెన్​సన్ వద్దకు వెళ్లి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్లు ప్రదర్శించారు. ప్రజల వద్దకు మొహనికి మారు వేశాలు తగిలించుకుని ప్రదర్శించారు.

కేసులు ఉన్న వ్యక్తిని పార్లమెంట్​కు పంపొద్దు : తెరాస నేతలు

ఇవీ చూడండి : నరేంద్ర మోదీని ఇంటికి పంపాలి: భట్టి విక్రమార్క

Intro:బైట్

Body:జగన్నాథచార్యులు

Conclusion:అర్చకులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.