ETV Bharat / state

దసరా పండుగ రోజున భారీవర్షం...! - HEAVY RAIN ON DUSSERA FESTIVAL

దసరా, ఆ మరుసటి రోజు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ఉపరిత ద్రోణీ... ఆవర్తనంగా మారి దసరా రోజుకు వర్షాలు పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.

WEATHER UPDATE: HEAVY RAIN ON DUSSERA FESTIVAL
author img

By

Published : Oct 6, 2019, 6:05 AM IST

Updated : Oct 6, 2019, 8:12 AM IST

ఈ నెల 8, 9 తేదీల్లో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ప్రస్తుతం ఛత్తీస్​గఢ్​ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా శ్రీలంక వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణీ ఏర్పడిందన్నారు. ఇది ఉపరితల ఆవర్తనంగా మారి రుతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావంతో దసరా రోజుకు వర్షాలు పెరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

దసరా పండుగ రోజున భారీవర్షం...!

ఇవీ చూడండి: కొనసాగుతున్న సమ్మె... ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ

Last Updated : Oct 6, 2019, 8:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.