హైదరాబాద్ రాజేంద్రనగర్ జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థలో ఏర్పాటు చేసిన రూరల్ ఇన్నోవేటర్స్ స్టాటప్ కాన్‌క్లేవ్ - ఆర్‌ఐఎస్‌సీ - 2019ను కేంద్ర పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రారంభించారు. నరేంద్రమోదీ సర్కారు... గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, పంచాయతీరాజ్ రంగాలకు పెద్దపీట వేసిందన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అంకుర కేంద్రాల నిర్వాహకులు తరలివచ్చారు.
ఇదీ చూడండి: పిల్ల తిమింగలం వలలో పడితే తల్లి ఏం చేసిందో చూడండి..