ETV Bharat / state

స్కూల్ బస్సు ఢీకొని ఇద్దరి మృతి - died

హైదరాబాద్ బడంగ్​పేట​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో బైక్​పై వెళ్తున్న ఎల్​కేజీ విద్యార్థి అతడిని తీసుకెళ్తున్న మేనమామ అక్కడికక్కడే మృతి చెందారు.

స్కూల్ బస్సు ఢీకొని ఇద్దరి మృతి
author img

By

Published : Aug 5, 2019, 2:45 PM IST

మీర్​పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్​పేటలో విషాదఘటన చోటు చేసుకుంది. ద్విచక్రవాహనంపై పిల్లాడిని పాఠశాలకు తీసుకువెళ్తున్న సమయంలో స్కూల్ బస్సు ఢీకొనడంతో ఎల్​కేజీ విద్యార్థి, అతడిని తీసుకెళ్తున్న మేనమామ మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న మీర్​పేట్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యాదయ్య తెలిపారు.

స్కూల్ బస్సు ఢీకొని ఇద్దరి మృతి

ఇదీ చూడండి: సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకువస్తాం: కేటీఆర్

Date: 05.08.2019 Tg_Hyd_12_05_School bus Accident_Ab_TS10012 Contributer: k.lingaswamy Area : lb nagar నోట్ : ఫీడ్ ఎప్టిపి లో పంపించానైనది గమనించి వాడుకోగలరు. హైదరాబాద్ : బడంగ్ పేట్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్ పేటలో స్కూల్ బస్సు, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. బైకుపై డీపీఎస్ స్కూల్ కు వెళ్తున్న ఎల్ కేజీ విద్యార్థి శ్రేయాస్, అతడిని తీసుకెళ్తున్న మేనమామ బాలకృష్ణ దుర్మరణం చెందారు. పాఠశాలకు వెళ్లే సమయంలో లార్డ్స్ స్కూల్ చెందిన బస్సు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదలో ఇద్దరు మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న మీర్ పెట్ పోలీసులు పాఠశాల బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. బైట్ : యాదయ్య (సిఐ, మీర్ పేట్)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.