- ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుకు శాసనసభ ఆమోదం
- పురపాలక చట్ట సవరణ బిల్లును ఆమోదించిన శాసనసభ
- ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్‌సీ ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తుంది: మంత్రి పువ్వాడ
- ఆర్టీసీ కార్పొరేషన్, దాని ఆస్తులు యథాతథంగా ఉంటాయి: మంత్రి పువ్వాడ
- కార్మికుల బకాయిలను కూడా చెల్లిస్తున్నాం: మంత్రి పువ్వాడ
- ఉద్యోగులతో చర్చించి పదవీ విరమణ బెనిఫిట్స్ నిర్ణయిస్తాం
- ఈరోజుకు ఆర్టీసీలో 43,055 మంది ఉద్యోగులు ఉన్నారు
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కార్పొరేషన్ రూల్స్ ప్రకారం కొనసాగుతారు
LIVE UPDATES : ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, పురపాలక చట్టసవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం - TS ASSEMBLY MONSOON SESSIONS LIVE UPDATES

18:15 August 06
ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుకు శాసనసభ ఆమోదం
18:12 August 06
మొత్తానికి గవర్నర్ బిల్లుకు అనుమతి ఇచ్చారు: కేసీఆర్
- ఆర్టీసీపై గవర్నర్ తెలిసీతెలియక వివాదం చేశారు: కేసీఆర్
- మొత్తానికి గవర్నర్ బిల్లుకు అనుమతి ఇచ్చారు: కేసీఆర్
- బిల్లుకు అనుమతి ఇచ్చిన గవర్నర్‌కు ధన్యవాదాలు: కేసీఆర్
- ఆర్టీసీ ఆస్తులపై కన్నేశామని కొందరు మాట్లాడారు: కేసీఆర్
- ఆర్టీసీ సేవలు మరింతగా విస్తరిస్తాం..
- మరిన్ని ఆర్టీసీ డిపోలు అందుబాటులోకి తెస్తాం: కేసీఆర్
- యువ ఐఏఎస్‌లను నియమించి ఆర్టీసీని అభివృద్ధి చేస్తాం: కేసీఆర్
- ఆర్టీసీ ఉద్యోగులకు మంచి పీఆర్సీ ఇస్తాం: కేసీఆర్
17:59 August 06
అసెంబ్లీ ముందుకు ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు
- అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి పువ్వాడ అజయ్
- ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయించింది: మంత్రి పువ్వాడ
- ఆర్టీసీ కార్యకలాపాలు ఎప్పటిలాగానే కొనసాగుతాయి: మంత్రి పువ్వాడ
- ఉద్యోగుల విలీనం వల్ల ఏటా రూ.3000 కోట్లు భారం పడనుంది: మంత్రి పువ్వాడ
17:55 August 06
- ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
17:41 August 06
దేశం ఆశ్చర్యపోయేలా ఉద్యోగస్తులకు పేస్కేల్ ఇస్తాం: సీఎం కేసీఆర్
- ఉద్యోగ పరీక్షలు దశల వారీగా నిర్వహించాలని చెప్పాం: సీఎం
- గ్రూప్ 2, ఇతర పరీక్షలకు ఇబ్బంది రాకుండా చూడాలని చెప్పాం: సీఎం
- పాత పింఛను విధానం పీటముడిలా తయారైంది: సీఎం
- పాత పెన్షన్ డిమాండ్‌ను పరిశీలిస్తున్నాం, పరిశీలిస్తాం: సీఎం
- సానుభూతితో చేయగలిగింది చేస్తాం: సీఎం కేసీఆర్
- కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చి అమలు చేయట్లేదు: సీఎం
- ఓపీఎస్ విషయంలో కేంద్రం ఏం చేస్తుందో చూడాలి: సీఎం
17:35 August 06
- తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.2.47 లక్షల కోట్లకు పెరిగాయి: సీఎం
- ప్రపంచమంతా ప్రభావం చూపేలా హైదరాబాద్ స్థిరాస్తి రంగం పెరుగుతోంది: కేసీఆర్
- హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి స్థిరాస్తి కంపెనీలు వస్తున్నాయి: కేసీఆర్
17:12 August 06
రూ.4 వేల పింఛను ఛత్తీస్‌గఢ్‌లో ఇవ్వని కాంగ్రెస్ తెలంగాణలో ఎలా ఇస్తారు : సీఎం
- అన్నీ ఉచితంగా ఇస్తున్నామని తెలంగాణను బీజేపీ విమర్శించింది: సీఎం
- అదే బీజేపీ కర్ణాటక ఎన్నికల్లో ఎన్నో ఉచితాల హామీలు ప్రకటించింది
- అలవికాని హామీలను మేం ఎప్పుడూ ఇవ్వం: సీఎం
- మా అమ్ముల పొదిలో కూడా చాలా అస్త్రాలు ఉన్నాయి: సీఎం
- మేం అస్త్రాలు తీసినప్పుడు విపక్షాలు గాలిలో కొట్టుకుపోతాయి
- సమయం వచ్చినప్పుడు మేం కూడా పింఛన్లు పెంచుతాం: సీఎం
- ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రూ.4 వేలు పింఛను ఇవ్వట్లేదు
- రూ.4 వేల పింఛను ఛత్తీస్‌గఢ్‌లో ఇవ్వని కాంగ్రెస్ తెలంగాణలో ఎలా ఇస్తారు
- దేశం ఆశ్చర్యపోయేలా ఉద్యోగస్తులకు పేస్కేల్ ఇస్తాం: సీఎం కేసీఆర్
- అతి త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తాం: సీఎం
- ఉద్యోగస్తులు కూడా మా పిల్లలే, వాళ్లను బాగా చూసుకుంటాం: సీఎం
- ఆర్థిక వనరులు సమకూరగానే మళ్లీ జీతాలు పెంచుతాం: సీఎం
16:51 August 06
రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం నోటీసు ఇచ్చింది : సీఎం
- రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం నోటీసు ఇచ్చింది: సీఎం
- మోటార్లకు మీటర్లు పెట్టకపోతే కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో కోత విధించింది
- కేంద్రం ఆంక్షల వల్ల ఏటా రూ.5 వేల కోట్లు కోల్పోతున్నాం: సీఎం
- కేంద్ర వైఖరి వల్ల ఐదేళ్లల్లో రూ.25 వేల కోట్లు కోల్పోయాం: సీఎం
- నెల రోజుల్లో రైతులకు రుణమాఫీని కచ్చితంగా పూర్తి చేస్తాం: సీఎం
- ధరణి పుణ్యం వల్ల 10 నిమిషాల్లో భూమి రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది
- ధరణి వల్లే రిజిస్ట్రేషన్ కోసం లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోతోంది
- ధరణి వల్లే ఒక్క రోజులో లక్షల మందికి రైతుబంధు ఇస్తున్నాం: సీఎం
- రైతు చనిపోయిన వారంలోనే రైతు కుటుంబానికి రూ.5 లక్షలు వస్తున్నాయి
- రాష్ట్రం మొత్తం కంటివైద్య శిబిరం నిర్వహించాలనే ఆలోచన ఎప్పుడైనా కాంగ్రెస్ నేతలకు వచ్చిందా?
16:36 August 06
ధాన్యం దిగుమతిలో పంజాబ్‌ను తెలంగాణ అధిగమిస్తోంది: సీఎం
- ధాన్యం దిగుమతిలో పంజాబ్‌ను తెలంగాణ అధిగమిస్తోంది: సీఎం
- మిల్లులకు తరలించేందుకు రాష్ట్రంలో లారీలు సరిపోవట్లేదు
- తొలి నాళ్లలోనే 30- 40 లక్షల టన్నుల సామర్థ్యం గల గోదాంలు నిర్మించాం
- పండిన మొత్తం ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: సీఎం
- 7 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నాం
- వరద వల్ల నష్టపోయిన వారిని కాపాడుకుంటాం: సీఎం కేసీఆర్
- హైదరాబాద్‌లో తీవ్రనష్టం జరిగితే కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు
- వరదల్లో బండి పోతే బండి ఇస్తాం, గుండు పోతే గుండు ఇస్తాం అన్న వ్యక్తి జాడ లేరు
- 7 లక్షల టన్నుల యూరియా వాడే తెలంగాణ ఇవాళ 27 లక్షల టన్నులు వాడుతోంది
- మళ్లీ కాంగ్రెస్ వస్తే కరెంట్, రైతుబంధు పోతాయని ప్రజలు భయపడుతున్నారు
- కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తుంటే 420 కేసులు వేశారు: సీఎం
16:16 August 06
మళ్లీ అధికారం మాదే: ముఖ్యమంత్రి కేసీఆర్
- కాళేశ్వరం నుంచే తుంగతుర్తి, కోదాడ, డోర్నకల్‌కు నీళ్లు వెళ్తున్నాయి: సీఎం
- కాళేశ్వరం నిర్మించకుంటే కొత్తగా వేల ఎకరాలకు నీరు ఎక్కడ్నుంచి వస్తోంది
- కరీంనగర్ జిల్లాలో 4 సజీవ జలధారలు కాళేశ్వరం వల్లే పారుతున్నాయి
- కాలువల్లో ఏడాది పొడుగునా నీళ్లు పారుతున్నాయి: సీఎం
- కృష్ణా ప్రాజెక్టులకు నీళ్లు రాకుంటే కాళేశ్వరం నుంచి తీసుకోనేలా ప్రణాళికలు చేశాం
- దేశంలోనే అత్యుత్తమ పునరావాసాలు నిర్మించింది తెలంగాణ: సీఎం
- మన పునరావాస గ్రామాలు చూసి కేంద్ర బృందాలు ప్రశంసించాయి
- మళ్లీ అధికారం మాదే: ముఖ్యమంత్రి కేసీఆర్
- ప్రస్తుతం కంటే మరో 7, 8 సీట్లు ఎక్కువగానే వస్తాయి: సీఎం
16:01 August 06
తెలంగాణకు రూపాయి ఇవ్వని కేంద్రం అవార్డులు మాత్రం బాగానే ఇచ్చింది : సీఎం
- పల్లెలు, పట్టణాల్లో రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తున్నాం: సీఎం
- ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల మంచినీళ్లు ఇస్తున్నాం: సీఎం
- ప్రజల నుంచి రూపాయి తీసుకోకుండా ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తున్నాం : సీఎం
- తండాలు, గిరిజన ఆవాసాల్లో రోగాలు కనిపిస్తున్నాయా ఇప్పుడు? : సీఎం
- ఎన్నో రాష్ట్రాలు, కొన్ని దేశాల ప్రతినిధులు వచ్చి మన మిషన్ భగీరథను అధ్యయనం చేస్తున్నాయి : సీఎం
- గ్రావిటీతోనే వేలాది గ్రామాల్లో ఇంటింటికి తాగునీరు ఇస్తున్నాం : సీఎం
- పారుశుద్ధ్యం, మంచినీరు విషయంలో కేంద్రం ఎన్నో అవార్డులు ఇచ్చింది : సీఎం
- తెలంగాణకు రూపాయి ఇవ్వని కేంద్రం అవార్డులు మాత్రం బాగానే ఇచ్చింది : సీఎం
- కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో 35 వేల చెరువులు అదృశ్యం అయ్యాయి : సీఎం
- తెలంగాణ వస్తే ముందుగా చెరువులనే బాగు చేసుకోవాలని నిర్ణయించాం
- మిషన్ కాకతీయ అనే పేరును రాష్ట్ర అవిర్భావానికి ముందే నిర్ణయించాం
15:26 August 06
ప్రకటించిన తెలంగాణపై వెనక్కు తగ్గడంతో వందల మంది ప్రాణాలు పోయాయి : కేసీఆర్
- తెలంగాణలో పోలింగ్ సమయంలో ముగియగానే వైఎస్‌ఆర్ మాట మార్చారు : కేసీఆర్
- తెలంగాణ ఇస్తే హైదరాబాద్ వెళ్లేందుకు ఆంధ్ర ప్రజలకు వీసా కావాలని వైఎస్‌ఆర్ రెచ్చగొట్టారు : కేసీఆర్
- సమైక్యాంధ్ర చివరి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణను ఎన్నోసార్లు అవమానించారు : కేసీఆర్
- తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని సీఎం అంటే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు నేరెత్తలేదు : కేసీఆర్
- కేంద్రంలో భాజపా ప్రభుత్వం 3 కొత్త రాష్ట్రాలు చేసినప్పుడు తెలంగాణను విస్మరించారు : కేసీఆర్
- హైదరాబాద్ తెలంగాణలోనే ఉండగా.. ప్రత్యేక తెలంగాణ ఎందుకని భాజపా నేత అన్నారు : కేసీఆర్
- ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ ఎన్నో రకాలుగా నష్టపోయింది: సీఎం
- తెలంగాణ కోసం పార్లమెంటులో 38 పార్టీల మద్దతు కూడగట్టాను : కేసీఆర్
- పార్లమెంటులో 38 పార్టీలు గొంతెత్తడంతో కాంగ్రెస్ దిగివచ్చింది : కేసీఆర్
- ప్రకటించిన తెలంగాణపై వెనక్కు తగ్గడంతో వందల మంది ప్రాణాలు పోయాయి : కేసీఆర్
15:15 August 06
తెలంగాణ అన్న పదాన్నే వాడకూడదని ఆనాటి స్పీకర్ రూలింగ్ ఇచ్చారు : కేసీఆర్
- తలసరి ఆదాయం ఆధారంగా రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు : కేసీఆర్
- తలసరి ఆదాయం విషయంలో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది
- ఏపీ కంటే తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం రూ.లక్ష ఎక్కువగా ఉంది
- ఎన్నాళ్లుగానో ముందువరుసలో ఉన్న తమిళనాడు, గుజరాత్ కంటే మెరుగ్గా ఉన్నాం
- 1956లో ప్రజలు వ్యతిరేకిస్తున్నా లెక్కచేయకుండా ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేశారు
- విలీన సమయంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తుంటే చూస్తూ కూర్చున్నది ఎవరు?
- అనేక ఒప్పందాలను కాలరాసినా కాంగ్రెస్ నేతలు ప్రేక్షక పాత్ర పోషించారు
- 1969 ఉద్యమంలో ఎందరో విద్యార్థుల ప్రాణాలు పోయాయి
- 1969 తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ ఉక్కుపాదంతో అణచివేసింది
- ముల్కీ నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ యువతకు అన్యాయం జరుగుతుంటే చూస్తుకూర్చున్నారు
- తెలంగాణ అన్న పదాన్నే వాడకూడదని ఆనాటి స్పీకర్ రూలింగ్ ఇచ్చారు
15:07 August 06
ఏపీ కంటే తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం రూ.లక్ష ఎక్కువగా ఉంది
- పాదయాత్రలో నాయకుడికి ప్రజలు సమస్యలు చెప్పుకోవటం సహజం: సీఎం
- ఓ ప్రవచనకారుడిలా భట్టి తనకు తాను సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకున్నారు
- తెలంగాణ ఉద్యమం 58 ఏళ్లు సాగటానికి కారణం ఎవరు?
- ఉన్న తెలంగాణను ఊడగొట్టింది జవహర్‌ల్ నెహ్రూ కాదా?
- ప్రజల తలసరి ఆదాయం ఆధారంగా రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు

15:00 August 06
- ఉభయసభల ముందుకు ఇవాళే ఆర్టీసీ బిల్లు
- కాసేపట్లో అనుబంధ ఎజెండా ఖరారు
- అనుబంధ ఎజెండాలో ఆర్టీసీ, పురపాలక చట్ట సవరణ బిల్లులు
14:45 August 06
గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వాడుకోవడం అనుకున్న స్థాయిలో జరగడంలేదు: భట్టి
- గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వాడుకోవడం అనుకున్న స్థాయిలో జరగడంలేదు: భట్టి
- కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయడం, సముద్రంలోకి వదలడం జరుగుతోంది: భట్టి
- కాళేశ్వరంలో పంప్ చేసే నీళ్ల కంటే.. వదిలే నీళ్లే ఎక్కువ అవుతున్నాయి: భట్టి
- డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఏర్పాటు చేసి అదనపు ఆయకట్టు తీసుకురావాలి
- అదనపు ఆయకట్టును డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా ఎంత కాలంలో తీసుకొస్తారు
- ఎన్ని లక్షల అదనపు ఆయకట్టు తీసుకొస్తారో స్పష్టంగా చెప్పాలి
- నక్కలగండి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ పనులు సాఫీగా జరగట్లేదు
- లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్‌ను వేగంగా పూర్తి చేయాలి
13:29 August 06
ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే..
- 14 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడాం
- సీఎం దృష్టిని ప్రజలు, రైతులు మీదు మళ్లించాలి
- వరదల్లో నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలని కోరుతున్నా
- వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నా
- వర్షాలు రాష్ట్రం మీద పగబట్టినట్లు వస్తున్నాయి
- గత వర్షాలకు నష్టపోయిన వారికి ఇప్పటికీ పరిహారం చెల్లించలేదు
- ఎక్కడ చూసినా వరి మాత్రమే పండుతుంది
- ఇతర పంటలవైపు దృష్టి సారించాలని సీఎం చెప్పినా అమలు కాలేదు
- ఎప్పటిలోగా రైతు రుణమాఫీ చేస్తారో సీఎం స్పష్టంగా చెప్పాలి
- విద్యపై ఎక్కువగా దృష్టి పెట్టాలని కోరుతున్నా
- విద్యాసంస్థలు పెరుగుతున్నాయి.. వసతిగృహాలు తగ్గిపోతున్నాయి..
- ఎందుకో ప్రభుత్వ స్కూళ్లపై ప్రజలకు నమ్మకం పోతోంది
- ప్రైవేటు సూళ్లలో అధిక ఫీజులు కట్టలేక పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు
- ఇంజినీరింగ్ సీటు కావాలంటే రూ.4 నుంచి రూ.12 లక్షల వరుక ఖర్చు అవుతుంది
- ప్రైవేటు వర్శిటీల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ ఉండాలి
- అతిథి అధ్యాపకులకు 12 నెలల జీతం ఇవ్వాలి
12:57 August 06
- ఆర్టీసీ బిల్లుకు ఎవరు అడ్డు పడుతున్నారో మీకు తెలుసు..: ఎమ్మెల్సీ కవిత
- గవర్నర్‌ను ఎవరు ఆడిస్తున్నారో మన అందరికీ తెలుసు..: ఎమ్మెల్సీ కవిత
- మేడ్చల్‌లో ప్రొ.జయశంకర్ విగ్రహావిష్కరణ, పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత
12:18 August 06
తెలంగాణ ప్రశాంతతకు మారుపేరు
- 9 ఏళ్లకాలంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది
- మిషన్ భగీరథతో ఇంటింటికి స్వచ్ఛమైన నీరు అందిస్తున్నారు
- తెలంగాణ ప్రశాంతతకు మారుపేరు
12:18 August 06
- సీఎల్పీ కార్యాలయంలో భట్టి విక్రమార్కతో భేటీ అయిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
- సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాయ్ కట్ చేసిన నేపథ్యంలో వచ్చి చర్చలు జరుపుతున్న మంత్రి
- ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు , పొదెం వీరయ్య , జగ్గారెడ్డి , భట్టి తో ప్రశాంత్ రెడ్డి
12:02 August 06
- రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతిపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ
- చర్చను ప్రారంభించిన మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ
11:42 August 06
- సభాపతి పోచారంతో సమావేశమైన సీఎం కేసీఆర్
- పంట రుణమాఫీ చేసినందుకు సీఎంను సన్మానించిన సభాపతి పోచారం
- లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూర్చారని సీఎంకు సభాపతి కృతజ్ఞతలు
11:29 August 06
- ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళి
- అసెంబ్లీలోని జయశంకర్ చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళి
- నివాళులు అర్పించిన సభాపతి పోచారం, మంత్రులు, ఎమ్మెల్యేలు
10:45 August 06
ఆర్టీసీ కార్మిక సంఘాలతో గవర్నర్ మాట్లాడడం మంచిదే: జీవన్‌రెడ్డి
- అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
- ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ కోరిన వివరణ సీఏస్ ద్వారా ఇవ్వాలి: జీవన్‌రెడ్డి
- ఆర్టీసీ విలీనాన్ని రాజకీయలకు వాడుకుంటున్నారు: జీవన్‌రెడ్డి
- ఆర్టీసీ కార్మిక సంఘాలతో గవర్నర్ మాట్లాడడం మంచిదే: జీవన్‌రెడ్డి
- పింఛన్, పే స్కేల్ ఎలా అమలు చేస్తారో ప్రభుత్వం చెప్పడం లేదు: జీవన్‌రెడ్డి
- అసెంబ్లీ సమావేశాలను పొడిగించైనా ఆర్టీసీ బిల్లు ఆమోదించాలి: జీవన్‌రెడ్డి
10:15 August 06
ఆర్టీసీ బిల్లు అంశంపై సభాపతి, మంత్రి పువ్వాడ అజయ్ చర్చ
- సభాపతి పోచారంతో సమావేశమైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్
- ఆర్టీసీ బిల్లు అంశంపై సభాపతి, మంత్రి పువ్వాడ అజయ్ చర్చ
- గవర్నర్ అనుమతి ఇస్తే వెంటనే ఆర్టీసీ బిల్లు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
10:04 August 06
- నేడు శాసనసభ, మండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు
- రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతిపై నేడు అసెంబ్లీలో చర్చ
- నేడు శాసనసభలో జరగనున్న స్వల్పకాలిక చర్చ
- చర్చకు సమాధానం ఇవ్వనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
- రాష్ట్ర ప్రగతిపై నేడు మండలిలోనూ స్వల్పకాలిక చర్చ
09:57 August 06
LIVE UPDATES : నేడు శాసనసభ, మండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు
- అసెంబ్లీలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం
- ప్రైవేట్ కంపెనీలలో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ వాయిదా తీర్మానం
- పేదలకు ఇళ్లు ఇస్తానన్న ప్రభుత్వ హామీపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం