చిరుత చిక్కింది
నల్గొండ జిల్లాలో ముళ్లకంచెలో చిక్కుకుకుని చిరుత విలవిల్లాడింది. ముళ్లకంచె నుంచి తప్పించేందుకు గంటల తరబడి అటవీశాఖ సిబ్బంది యత్నించారు. ఎట్టకేలకు చిరుతను ఎలా బంధించారో లైవ్ వీడియో చూసేయండి..
ఇకపై రయ్.. రయ్...
ఎల్బీనగర్ రింగ్‌రోడ్ అండర్ పాస్, కామినేని కూడలి పైవంతెన ప్రారంభమైంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ వీటిని ప్రారంభించారు. పూర్తి కథనం కోసం...
అగ్నిప్రమాదం
మేడ్చల్ జిల్లా యాష్ ఫ్యాన్ల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ.. సుమారు మూడు కిలోమీటర్లకుపైగా వ్యాపించింది. అసలు ప్రమాదానికి కారణం ఏంటంటే..?
బాధాకరం
బోరు బావిలో పడిన మూడేళ్ల చిన్నారి సాయివర్ధన్ మృతి పట్ల గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఇంకా ఏం చెప్పారంటే...?
ఏపీలో పెరిగిన కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నేడు కొత్తగా 54 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తం కేసుల వివరాలు ఇలా...
ఎన్టీఆర్ దేశానికే ఆదర్శం
విప్లవాత్మక పథకాలతో ఎన్టీఆర్ ఇప్పటికీ, ఎప్పటికీ ప్రజల గుండెల్లో పదిలమని సినీ నటుడు బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎవరెవరు నివాళులర్పించారంటే..?
సౌర శక్తి నగరం
విద్యుత్ రంగ సమస్యలు, పునరుత్పాదక ఇంధనం వంటి అంశాలపై ప్రధాని నరేంద్రమోదీ సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రంగంలో సౌర శక్తి వినియోగం పెరిగేలా ఏం చేయాలన్నారంటే..?
పెళ్లైన కొన్ని గంటలకే..
మధ్యప్రదేశ్ ఛింద్వాడా జిల్లాలో వధూవరులతో సహా 100మందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. పెళ్లైన కొద్ది గంటలకే వివాహానికి హాజరైన అందర్ని క్వారంటైన్ కేంద్రాలకు ఎందుకు పంపించారంటే..?
ఆ సందేశాలు నేను పెట్టలేదు
ప్రముఖ నటి పూజాహెగ్డేకు కొత్తగా ఓ చిక్కెదురైంది. తన ఇన్‌స్టా అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేసినట్లు చెప్పింది. చివరకు తన అకౌంట్ ఎలా చేతుల్లోకి వచ్చిందో వివరించింది. అది ఏంటంటే..?
'నాన్హానర్స్' బోర్డు..
క్రికెట్లో ఉన్నతంగా రాణించినా లార్డ్స్ మైదానంలో సెంచరీ కల నెరవేర్చుకోలేకపోయిన మాజీ ఆటగాళ్లకు అరుదైన గౌరవం ఇవ్వాలని నిర్ణయించింది అక్కడి యాజమాన్యం. వారి పేర్లతో నాన్హానర్స్ బోర్డు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం 11 మందితో జట్టును ప్రకటించింది. భారతీయ ఆటగాళ్లలో ఎవరున్నారంటే..?