రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిస్తే...
రాష్ట్రవ్యాప్తంగా భాజపా కార్యకర్తలు నల్ల జెండాలు ఎగురవేశామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఎందుకెగరేశారంటే?
మండుటెండల్లో..
లాక్డౌన్ సమయంలో పెద్దవాళ్ల కాళ్లకు రెక్కలొచ్చాయి... పేదవాడి అడుగులు బొబ్బలెక్కాయి. కాళ్లు కందిపోతున్నా వాళ్లు ఎందుకు ముందుకు సాగుతున్నారు?
నేను రోబోలు చేస్తున్నాను..
కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి రోబోలు.. లాక్డౌన్లో ఇంటి నుంచే ఇంజినీరింగ్ చదువులకు యాప్ చెప్పే పాఠాలు.. అందుబాటులోకి తెచ్చింది ఎవరు?
మీ స్టార్లే మిమ్మల్ని కాపాడాలి...
సినిమాల్లో ఎవరు అపాయంలో ఉన్నా కాపాడే హీరోలు... ఇప్పుడు మిమ్మల్ని కాపాడేందుకు మీ వద్దకు వస్తున్నారు. ఇంతకీ వాళ్లు ఎలా వస్తారు?
ప్యాకేజీ ఎందుకు?
దేశంలోని పేద ప్రజలు, రైతులకు ప్యాకేజీలు ఎందుకు అని మోదీని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఇంతకీ ఆయన ఏం చెప్పాలనుకున్నారు?
ముష్కరుడు అరెస్ట్
ముష్కరులు నక్కిన ఓ రహస్య ప్రదేశాన్ని పోలీసులు చేధించారు. ఓ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడ? ఆ ఉగ్రవాది ఎవరు?
నేను తనతో మాట్లాడను
ఓ వ్యక్తి మీద కోపంతో ఉన్న ట్రంప్ ఆయనతో మాట్లాడేందుకు అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇంతకీ ఎవరతను?
'రఫేల్' ఎప్పుడొస్తాయ్..
కరోనా ఇబ్బందుల కారణంగా రఫేల్ యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో చేరేందుకు మరింత సమయం పట్టనుంది. ఎప్పటికి వస్తాయో ఏమిటో?
ఇది నువ్వేనా? కాదా?
పాకిస్థాన్ పేసర్ మహ్మద్ అమీర్.. టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఎంత వరకు హాట్ అయ్యింది?
'అల యూట్యూబ్పురములో'
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో' యూట్యూబ్లో ఓ అరుదైన రికార్డు సృష్టించింది. ఆ రికార్డు సంగతులు ఇవే.