ETV Bharat / state

చూస్తారు.. దోచేస్తారు...

పలు చోట్ల దోపిడీకి పాల్పడుతున్న ఇద్దరు సభ్యులను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్​లో అనుమానంగా తిరుగుతున్న వీరి వద్ద భారీగా బంగారు, వెండి వస్తువులు లభించాయి.

author img

By

Published : Feb 8, 2019, 8:03 PM IST

ఇద్దరు దొంగలు.. రూ.12.5లక్షల ఆభరణాలు...

ఇద్దరు దొంగలు.. రూ.12.5లక్షల ఆభరణాలు...
హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. వీరి నుంచి పన్నెండున్నర లక్షల రూపాయల విలువైన 314 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చిక్కడపల్లి స్టేషన్​ పరిధిలోని సీసీ ఫుటేజ్ ఆధారంగా వీరి ప్రవర్తనను అనుమానించి విచారణ జరపగా వీరి చోరీలు బయటపడ్డాయి. జార్ఖండ్ రాష్ట్రం నుంచి వచ్చిన వీరు.. ఇప్పటివరకు ఐదు చోట్ల చోరీలకు పాల్పడినట్లు మధ్య మండల డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. నిందితులు దోచుకున్న వస్తువులను నిల్వచేసే ఇంటిని సైతం పోలీసులు గుర్తించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇల్లు అద్దెకు ఇచ్చేవారు... ముందుగా గుర్తింపు వివరాలు సేకరించాలని సూచించారు.
undefined

ఇద్దరు దొంగలు.. రూ.12.5లక్షల ఆభరణాలు...
హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. వీరి నుంచి పన్నెండున్నర లక్షల రూపాయల విలువైన 314 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చిక్కడపల్లి స్టేషన్​ పరిధిలోని సీసీ ఫుటేజ్ ఆధారంగా వీరి ప్రవర్తనను అనుమానించి విచారణ జరపగా వీరి చోరీలు బయటపడ్డాయి. జార్ఖండ్ రాష్ట్రం నుంచి వచ్చిన వీరు.. ఇప్పటివరకు ఐదు చోట్ల చోరీలకు పాల్పడినట్లు మధ్య మండల డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. నిందితులు దోచుకున్న వస్తువులను నిల్వచేసే ఇంటిని సైతం పోలీసులు గుర్తించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇల్లు అద్దెకు ఇచ్చేవారు... ముందుగా గుర్తింపు వివరాలు సేకరించాలని సూచించారు.
undefined
Intro:Tg_wgl_46_08_chenchu_kutumbala_pkg_avb_c8
V.Sathish Bhupalapally Contributed.

యాంకర్( ): మద్యపాన నిషేధం దిశగా చెంచుపల్లి. కొత్త సర్పంచ్ పాలనలో అమలు గ్రామం లో అమ్మితే 5వేల జరిమానా. నాగరికతకు ఆమడ దూరం బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జీవించడం వారి ప్రత్యేకత... అయినా ఇటీవల కాలంలో మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి చొరవతో కొత్త గ్రామపంచాయతీ గా ఏర్పడింది. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సర్పంచ్ ఎన్నికైనప్పటి నుంచి గ్రామంలో మద్యపానం నిషేధం అమలు మొదలు పెట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలం చెంచు పల్లి గ్రామం ప్రస్తుతం గ్రామంలో మద్యం అమ్మితే 5000 జరిమానా, మద్యం తాగి గ్రామస్తులే కాదు కుటుంబ సభ్యులతో గొడవపడిన జరిమానా విధించాలని గ్రామస్తులు కలిసికట్టుగా నిర్ణయించుకున్నారు. దీంతో గత నెల 9వ తేదీ నుండి గ్రామంలో మద్యం అమ్మకాలు ఆగిపోయాయి. మద్యపాన నిషేధం అవుతున్నట్లుగా గ్రామానికి వచ్చి దారిలో బోర్డు ఏర్పాటు చేశారు.
కొత్త గ్రామపంచాయతీ ఏర్పడకముందు గ్రామం చెన్నాపురం గ్రామ శివారులో ఉండేది. నూతనంగా పంచాయతీలో ఏర్పాట్లు భాగంగా మాజీ స్పీకర్ గ్రామాన్ని నూతన పంచాయతీగా ఏర్పాటు చేశారు. చెంచుపల్లి గ్రామం రేగొండ మండల కేంద్రానికి ,2.5 కిలోమీటర్ల దూరంలో ఉండేది. గ్రామంలో పూర్తిగా చెంచులు ఉండేవారు 2014 సంవత్సరంలో ఎమ్మెల్యే ఎన్నికల ముందు గ్రామంలో మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఒకరోజు ఆ గ్రామంలో పల్లెనిద్ర చేశారు మండల కేంద్రానికి దగ్గరగా ఉన్న గ్రామం లో అభివృద్ధి చెందకపోవడం పై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యేగా గెలిచి స్పీకర్ అయిన తర్వాత వర్గంలో అభివృద్ధి పనులను ఈ గ్రామం గ్రామం తోనే ప్రారంభించారు గ్రామంలో పలుమార్లు వైద్య శిబిరాలు నిర్వహించారు.
పంచాయతీ ఎన్నికల్లో ఎస్టి మహిళకు రిజర్వేషన్ కేటాయించారు సర్పంచిని ఏకగ్రీవం చేస్తే గ్రామానికి ప్రభుత్వం నుంచి 15 లక్షల అభివృద్ధి నిధులు వస్తాయని తెలుసుకున్నారు గ్రామస్తులు కలిసికట్టుగా ఎన్నికలకు వెళ్లకుండా సమిష్టిగా బండి సర్పంచ్ అభ్యర్థిగా మరో నలుగురు దీంతో అధికారులు గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. గ్రామంలో 57 కుటుంబాలు, 270 మంది జనాభా, 143 మంది ఓటర్లు ఉన్నారు.

వాయిస్.2... తెలంగాణ రాష్ట్రం ఏర్పడని ముందుకు గ్రామాలలో చెంచు కుటుంబాలు పల్లెలో ఎలుకలు,పిట్టలను గుట్టల పొంటి తిరిగి వేటకు వెళ్లి జీవనోపాధి గడిపేవారు.వేటకు తప్ప ఏ ఒక్క పని చేసేవారు కాదు.ప్రజలకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కుటుంబాలపై తెలంగాణ రాష్ట్ర సభాపతి సిరికొండ మధుసూదనాచారి ప్రత్యేక దృష్టి సారించి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి చెంచులు కూడా ఉన్నారు అని చెంచు కాలిని ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసి సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకొని గ్రామపంచాయతీ ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పాటుపడుతున్న చెంచు కుటుంబలపై ఈటీవీ ప్రత్యేక కథనం.జయశంకర్ భూపాలపల్లి జిల్లా,రేగొండ మండలం లో నూతనంగా ఎన్నికైన చెంచుపల్లి గ్రామ ప్రజలు అభివృద్ధి.

వహిస్ ఓవర్... పల్లె అభివృద్ధి కొరకు ఐక్యమత్యంతో పని చేసుకుంటున్నా చెంచు కుటుంబాలు రోజురోజుకు అభివృద్ధి పదంలో ముందుకు నడుచుకుంటున్నారు ఆర్ డి టి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇండ్లు మంజూరయ్యాయి . ఇంటింటికి నల్ల నీళ్లు, గ్రామంలో వ్యవసాయ గోదాం, రేగొండ నుండి చెంచుపల్లి వరకు బీటీ రోడ్డు, పాఠశాల, వాటర్ ట్యాంక్ ,అన్ని వసతులు మాజీ స్పీకర్ కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. సుంచు కుటుంబాల పిల్లలు రోజు శుద్ధిగా కాయ పాఠశాలలకు వెళ్లి చదువుకున్నారు. అందరు కలిసి ట్యూషన్ టీచర్ గా మేడం కూడా ఏర్పాటు చేసుకున్నారు పిల్లలు విద్య పెరుగుతూనే మన గ్రామం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలుసుకొని పిల్లలను చదివించుకుంటున్నామని అన్నారు.అప్పుడు ఎలుకలు పిట్టలను అడవి జంతువులను తినేది తప్ప, ఇప్పుడు కూరగాయలు చికెన్ మటన్ తింటున్నామని అన్నారు. సమాజంలో మేము కూడా మారి మా గ్రామంలో అందరూ ఆదర్శంగా మా గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని వ్యక్తం చేశారు.

బైట్.1). లస్మక్క (చెంచు పల్లి సర్పంచ్).
2). తిరుపతి రెడ్డి (గ్రామస్తులు).
3).భాగ్య
4).రాములు
5).లక్ష్మయ్య
6).ఐలయ్య
7).రామ కొమురు.


Body:Tg_wgl_46_08_chenchu_kutumbala_pkg_avb_c8


Conclusion:Tg_wgl_46_08_chenchu_kutumbala_pkg_avb_c8

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.