ETV Bharat / state

ప్రజలను ప్రకృతికి దగ్గరగా తీసుకువచ్చేందుకే ఈ పార్కులు: ఎమ్మెల్యే

కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజులరామారం యండమూరి ఎన్​క్లేవ్​లో పంచతత్వ పార్క్​ను ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ప్రారంభించారు.​ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ప్రకృతికి దగ్గరగా వారిని తీసుకువచ్చేందుకు ఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

author img

By

Published : Oct 1, 2020, 3:57 PM IST

ప్రజలను ప్రకృతికి దగ్గరగా తీసుకువచ్చేందుకే ఈ పార్కులు: ఎమ్మెల్యే
ప్రజలను ప్రకృతికి దగ్గరగా తీసుకువచ్చేందుకే ఈ పార్కులు: ఎమ్మెల్యే

హైదరాబాద్​ కుత్బుల్లాపూర్​ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ప్రకృతికి దగ్గరగా వారిని తీసుకువచ్చేందుకు పంచతత్వ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. ఈ మేరకు కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజులరామారం యండమూరి ఎంక్లేవ్​లో రూ. 11.91 లక్షలతో అందరినీ ఆకట్టుకునేలా అభివృద్ధి పరిచిన పంచతత్వ పార్క్​ను ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ప్రారంభించారు.

MLC Shambipur Raju Latest News
పంచతత్వ పార్క్​

రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కొల్లాపూర్ నియోజక వర్గంలో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవనం కోసం ఈ పార్కులను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలున్న ఈ పార్క్ ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే వివేకానంద్ సూచించారు.

ఇదీ చదవండిః వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతుల సంతకాల సేకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.