ETV Bharat / state

జర్నలిస్టు మృతికి గవర్నర్​ తమిళిసై సంతాపం

కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుకు గవర్నర్​ తమిళిసై సంతాపం వ్యక్తం చేశారు. మరణ వార్త తనను కలిచి వేసిందని పేర్కొన్నారు.

author img

By

Published : Jun 7, 2020, 10:34 PM IST

Telangana  Governor Tamil sai Soundarajan Respond On TV5 Journalist Death
జర్నలిస్టు మృతికి గవర్నర్​ తమిళిసై సంతాపం

జర్నలిస్టు మరణించాడనే వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. జర్నలిస్టు కుటుంబానికి ఆమె ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కొవిడ్ -19 విపత్కర పరిస్థితుల్లో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు స్వీయ రక్షణ పాటించాలన్నారు.

ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షల ద్వారా నమోదవుతున్న కేసులు, మరణాల సంఖ్య చూస్తుంటే.. జాగ్రత్తగా ఉంటూ మహమ్మారిని ఎదుర్కోవాల్సి ఉంటుందని గవర్నర్ ట్వీట్ చేశారు.

  • పోలీసులు మరియు జర్నలిస్టులు వారి స్వీయ సంరక్షణ పాటిస్తూ ఈ మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలి. ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షలు ద్వారా నమోదవుతున్న కేసులు, మరణాల సంఖ్య ఈ మహమ్మారిని మనం ఎంతో జాగ్రత్తగా మరింత తీవ్రంగా ఎదుర్కోవాలని సూచిస్తున్నాయి.(2/2)

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) June 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.