ETV Bharat / state

చిరంజీవి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతికలోపం

మెగాస్టార్ చిరంజీవి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ముంబయి నుంచి హైదరాబాద్ వస్తున్న విస్తారా ఎయిర్​లైన్స్ విమానంలో సాంకేతికలోపం తలెత్తి టేకాఫ్ అయిన అరగంటకే విమానాన్ని వెనక్కు తిప్పి ముంబయి విమానాశ్రయంలో దింపారు. విమానంలో ప్రయాణిస్తున్న 120 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

చిరంజీవి
author img

By

Published : Aug 31, 2019, 12:31 AM IST

Updated : Aug 31, 2019, 1:17 AM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ముంబయి నుంచి హైదరాబాద్ వస్తున్న విస్తారా ఎయిర్​లైన్స్​కు చెందిన యూకే 869 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల పైలెట్ అప్రమత్తమయ్యారు. టేకాఫ్ అయిన అరగంటకే మళ్లీ విమానాన్ని వెనక్కు తిప్పి ముంబయి ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో ఫ్లైట్‌లో మొత్తం 120 మంది ప్రయాణికులున్నారు. పైలట్ వెంటనే సమస్యను గుర్తించడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. మరో విమానం ఏర్పాటు చేసి ప్రయాణికులను హైదరాబాద్ పంపారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు చిరంజీవి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్​ చేయడం వల్ల ఈ విషయం బయటకు వచ్చింది.

చిరంజీవి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతికలోపం

ఇదీ చదవండి...సెప్టెంబర్ 6 నుంచి 30 రోజుల కార్యాచరణ: సీఎం కేసీఆర్

Last Updated : Aug 31, 2019, 1:17 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.