ETV Bharat / state

వైద్యుల కోసం రక్షణ పరికరాన్ని ఆవిష్కరించిన టీ-వర్క్స్

కరోనాను ఎదుర్కోవడానికి వివిధ ఆవిష్కర్తలతో కలిసి టీ- వర్క్స్ రక్షణ పరికరాన్ని ఆవిష్కరించింది. వైరస్ సోకిన బాధితుడి నుంచి వైద్యులు తమను తాము కాపాడుకునేందుకు ఇది దోహదం చేయనుంది.

t-works-join-to-innovators
వైద్యుల కోసం రక్షణ పరికరాన్ని ఆవిష్కరించిన టీ-వర్క్స్
author img

By

Published : Apr 13, 2020, 6:25 AM IST

కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు... టీ-వర్క్స్ వివిధ ఆవిష్కర్తలతో చేతులు కలుపుతోంది. కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... అవసరమైన వైద్య పరికరాల కోసం డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వెంటిలేటర్లు, వైద్యుల రక్షణ పరికరాలు అత్యవసరమైనవి కాగా... వాటి డిజైన్, ప్రోటో టైపింగ్, ఉత్పత్తి, అభివృద్ధిపై టీ-వర్క్స్ దృష్టి సారించి... టీ-వర్క్స్ రక్షణ పరికరాన్ని ఆవిష్కరించింది.

t-works-join-to-innovators
వైద్యుల కోసం రక్షణ పరికరాన్ని ఆవిష్కరించిన టీ-వర్క్స్

డిజైన్ల రూపకల్పన, ఆలోచనలు కార్యరూపం దాల్చేందుకు ఈ టీ-వర్క్స్ సహాయపడనుంది. పీపీఈ కిట్లు సహా... ఇతర ఉత్పత్తులను రూపొందించడంలో బహుళ ప్రాజెక్టులు, థర్డ్ పార్టీలతో కలిసి పనిచేస్తోంది.

ఇవీ చూడండి: కేసీఆర్​ చెప్పిన 'హెలికాప్టర్‌ మనీ'కి అర్థమేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.