ప్రధాని మోదీ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా కూకట్పల్లిలో భాజపా యువమోర్చ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పాపిరెడ్డి నగర్ కాలనీలోని వాలీబాల్, షటిల్ మైదానాల్లో శుభ్రం చేశారు. ప్రతిఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, ఇంటి ఆవరణలో ప్లాస్టిక్ కాగితాలు చెత్తాచెదారం చేరకుండా జాగ్రత్తపడాలి నేతలు సూచించారు.
ఇవీచూడండి: డిసెంబర్ 20నుంచి సీపీఐ రాష్ట్ర నిర్మాణ సభలు