కోజికోడ్ ప్రమాదం విమానం ఓవర్ షూట్ కావడం వల్లే జరిగిందని వైమానిక రంగ నిపుణులు మాధవపెద్ది కాళిదాసు అభిప్రాయం వ్యక్తం చేశారు. వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యలు, పైలట్ నిర్ణయ లోపం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందన్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలపై కాళిదాసుతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి..
ఇదీచూడండి: కేరళలో ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి