ETV Bharat / state

కుదుపుల్లేని ప్రయాణానికి ఎల్​హెచ్​బీ బోగీలు - దక్షిణ మధ్యరైల్వే

ప్రయాణికులకు మరింత సుఖవంతమైన ప్రయాణం అందేలా దక్షిణ మధ్య రైల్వే చర్యలు తీసుకుంటోంది. కుదుపుల్లేని ప్రయాణానికి లింక్​ హాఫ్​ మెన్​ బుష్​ బోగీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే రాయలసీమ, తెలంగాణ ఎక్స్​ప్రెస్​లలో వీటిని ప్రవేశపెట్టగా... సికింద్రాబాద్​ - విశాఖ దురంతోలోనూ ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు.

ఎల్​హెచ్​బీ బోగీలు
author img

By

Published : Jul 27, 2019, 5:01 AM IST

Updated : Jul 27, 2019, 7:30 AM IST

కుదుపుల్లేని ప్రయాణానికి ఎల్​హెచ్​బీ బోగీలు
కుదుపుల్లేని రైలు ప్రయాణానికి దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. ఇందుకోసం లింక్ హాఫ్ మెన్ బుష్ (ఎల్.హెచ్.బీ) బోగీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత బోగీలతో పోలిస్తే... ఇవి మరింత విశాలంగా ఉంటాయి. బెర్త్​ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు ఎల్​.హెచ్​.బీ బోగీలు నష్ట తీవ్రతను తగ్గిస్తాయి. ఈ బోగీలను ఉత్తరప్రదేశ్​లోని రాయ్ బరేలి, తమిళనాడులోని పెరంబూరు, పంజాబ్​లోని కాపూర్తలా కోచ్ ఫ్యాక్టరీలలో ఉత్పత్తి చేస్తున్నారు. వీటిని ఇప్పటికే రాయలసీమ, తెలంగాణ ఎక్స్​ప్రెస్​లలో వీటిని ప్రవేశపెట్టారు. త్వరలోనే సికింద్రాబాద్-విశాఖ దురంతోలోనూ ఈ బోగీలను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

ఇదీ చూడండి : కొలిక్కిరాని రికార్డుల ప్రక్షాళన... కార్యాలయాల చుట్టు రైతుల ప్రదక్షిణ

Intro:Body:Conclusion:
Last Updated : Jul 27, 2019, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.