ETV Bharat / state

'దిశ నిందితుల మృతదేహాలను భద్రపరచండి' - disha case latest updates

దిశ ఘటనలో ఎన్​కౌంటర్ చేయబడ్డ నిందితుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి శుక్రవారం వరకు భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది.

'దిశ నిందితుల మృతదేహాలను భద్రపరచండి'
'దిశ నిందితుల మృతదేహాలను భద్రపరచండి'
author img

By

Published : Dec 9, 2019, 4:10 PM IST

దిశ నిందితుల ఎన్​కౌంటర్​పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. నిందితుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి... శుక్రవారం వరకు భద్రపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఘటనలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించారా? అని ఏజీని ప్రశ్నించిన ధర్మాసనం... ఒకవేళ పాటిస్తే ఆధారాలు చూపించాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 12కు వాయిదా వేసింది.

'దిశ నిందితుల మృతదేహాలను భద్రపరచండి'

ఇదీ చూడండి: దిల్లీఫైర్: కన్నీరు పెట్టిస్తున్న కార్మికుడి చివరి కాల్

Intro:Body:

high court

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.