ETV Bharat / state

పెద్ద అంబర్‌పేట వద్ద ఓఆర్‌ఆర్‌పై ఆర్టీఏ అధికారుల తనిఖీలు - తెలంగాణ వార్తలు

పెద్ద అంబర్‌పేట వద్ద ఓఆర్‌ఆర్‌పై ఆర్టీఏ అధికారుల తనిఖీలు (RTA Raids) నిర్వహించారు. నిబంధనలు పాటించని ప్రైవేటు బస్సులపై, అధిక ఛార్జీలు వసూలు చేసిన 5 బస్సులపై కేసు నమోదు చేశారు.

RTA Raids
ఆర్టీఏ అధికారుల తనిఖీలు
author img

By

Published : Oct 6, 2021, 10:19 AM IST

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట వద్ద ఓఆర్​ఆర్​పై రవాణా శాఖ అధికారులు తనిఖీ (RTA Raids)లు నిర్వహించారు. అధికారుల ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం రవాణాశాఖ అధికారులు... పెద్ద అంబర్​పేట సమీపంలోని విజయవాడ జాతీయ రహదారిపై తనిఖీలు చేశారు.

RTA Raids
ఆర్టీఏ అధికారుల తనిఖీలు

నిబంధనలు పాటించని, అధిక ఛార్జీలు వసూలు చేస్తున్ని 5 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ఇదీ చూడండి: TSRTC Dasara specials: దసరా స్పెషల్.. 30 మంది ఉంటే.. మీ కాలనీకే బస్సు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.