ETV Bharat / state

'రైతు బంధు సమితికి వెబ్ సైట్​ను ఏర్పాటు చేయండి’ - యాసంగి

యాసంగిలో ధాన్య సేకరణ కార్యక్రమం చురుగ్గా జరుగుతోందని రైతు బంధు సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ ఒక్క సీజన్​లోనే.. మక్క, వరి పంటల ఉత్పత్తి పెరిగిందని తెలిపారు. ఇవాళ ఉదయం వర్చువల్​గా జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్​లో ఆయన పాల్గొన్నారు.

Raithu Bandhu samithi meeting
Raithu Bandhu samithi meeting
author img

By

Published : Apr 23, 2021, 10:46 PM IST

రైతు బంధు సమితికి వెబ్ సైట్​ను ఏర్పాటు చేసి, అనుబంధ శాఖలను లింక్ చేస్తూ.. కోఆర్డినేటర్లు, రైతులకు ఉపయుక్తంగా ఉండేలా చూడాలని.. సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ ఉదయం వర్చువల్​గా జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్​కు ఆయన అధ్యక్షత వహించారు.

యాసంగిలో ధాన్య సేకరణ కార్యక్రమం చురుగ్గా జరుగుతోందని పల్లా అన్నారు. ఈ ఒక్క సీజన్​లోనే.. మక్క, వరి పంటల ఉత్పత్తి పెరిగిందని తెలిపారు. జనుము, జీలుగు వల్ల భూమికి జరిగే మేలు గురించి రైతులకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరముందని.. డైరెక్టర్ జనార్దన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అన్నదాతలు తీసుకునే చర్యల్లో.. కోఆర్డినేటర్లు కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి: ఈటీవీ, ఈటీవీ భారత్​ ఎఫెక్ట్​: వజ్రాల గుట్టలో మట్టి మాఫియాపై విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.