కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కలప స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారని ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు తెరాస మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు. శ్రీధర్ బాబు ప్రధాన అనుచరుడు ఎడ్ల శ్రీనివాస్‌పై కూడా ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ ఎప్పటి నుంచో కలప స్మగ్లింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఇరువురి బినామీ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఐటీ అధికారులను కోరారు. స్మగ్లింగ్ చేస్తూ కోట్లు కూడబెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇవీ చదవండి:"భయమెందుకు బాబు"