మూతపడిన విద్యాసంస్థలను వెంటనే ప్రారంభించాలని ప్రజాస్వామ్య సంఘం (పీడీఎస్యూ) విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరింది. ఈ మేరకు మంత్రికి వినతి పత్రం ఇచ్చింది. చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ... తెలంగాణలో విద్యా సంస్థలను తెరవకపోవడం విచారకరమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్ అన్నారు.
ఆన్లైన్ తరగతులకు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేటర్ , ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరినట్లు ఆయన వివరించారు.
ఇదీ చదవండి: యశోద ఆస్పత్రిలో సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు