ETV Bharat / state

నీలోఫర్​కు వచ్చే రోగులది 'చెప్పు'కోలేని బాధే....!! - etv bharat special story

హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగులు చెప్పులను బయటే విడిచి లోనికి వెళ్తారు. ఆసుపత్రికి వచ్చేవారి సంఖ్య బాగా పెరగడం వల్ల.. గుట్టలుగా చెప్పులు పేరుకుపోయాయి. చికిత్స అనంతరం తమ చెప్పులను వెతుక్కోవాలంటే ప్రయాస తప్పని పరిస్థితి నెలకొంది.

patients-misery-for-sandals-in-front-of-niloufer-hospital-at-hyderabad
నీలోఫర్​కు వచ్చే రోగులది 'చెప్పు'కోలేని బాధే....!!
author img

By

Published : May 13, 2020, 4:20 PM IST

నీలోఫర్​కు వచ్చే రోగులది చెప్పుకోలేని బాధే....!!
  • చంటి పిల్లల ఆసుపత్రి...
  • క్షణాల్లో జబ్బులు అంటుకునే కాలం...
  • కానీ ఆ ఆసుపత్రి ముందు గుట్టలు గుట్టలుగా చెప్పులు
  • వాటిపై కంటికి కనిపించని కోటాను కోట్ల వైరస్​లు, బ్యాక్టీరియాలు...
  • కళ్ల ముందు కనిపిస్తున్నా.. చెవికెక్కదు ఎవరికి...
  • విడిచివెళ్లే రోగులకు... చక్కదిద్దాల్సిన ఆసుపత్రి సిబ్బందికి...
  • అంతా అలసత్వం....ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం...
  • ఒక చెప్పు దొరికితే మరో చెప్పు దొరకడం లేదనే వాదన రోగులదైతే....
  • ఎంత చెప్పినా ఆసుపత్రికి వచ్చేవారు వినడం లేదనే జవాబు సిబ్బందిది...
  • ఇలా... నిత్యం చెప్పుల కుప్పలతో చెప్పుకోలేని వేదనను అనుభవిస్తోంది నీలోఫర్ ఆసుపత్రి..
  • సమస్య చిన్నదిగానే కనిపిస్తున్నా...
  • వాటి వల్ల తలెత్తే అనర్థాలెన్నో....!
  • ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఈటీవీ భారత్​ని అడ్డుకున్న ఆసుపత్రి సిబ్బంది...
  • పరుగు పరుగున వచ్చి కుప్పలుగా ఉన్న చెప్పులను స్టాండ్లలో తోశారు.
  • ఇదంతా మాకు మాములేనంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
  • సూపరింటెండెంట్ దగ్గరకు తీసుకెళ్లారు.
  • ఆయన అంతా శుభ్రంగానే ఉందన్నారు.
  • చెప్పులేమీ కనిపించడం లేదని సూపరింటెండెంట్ వివరణ...
  • బయటికొస్తే మళ్లీ అంతా మామూలే....
  • నీలోఫర్​కు వచ్చే రోగులది చెప్పుకోలేని బాధే....

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.