తన జన్మదినం కానుకగా మొక్కను నాటాలని రాజ్యసభ సభ్యుడు, తెరాస ప్రధాన కార్యదర్శి జోగిన్‌పల్లి సంతోష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈనెల 7న తన పుట్టిన రోజు సందర్భంగా బహుమతులేమి తీసుకురావొద్దని... మెుక్క నాటితే చాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు . నాటిన మొక్కను సెల్ఫీ దిగి... ట్విట్టర్, ఫేస్ బుక్ లేదా 87909 09999 వాట్సప్‌కు పంపించాలని సూచించారు.
