ETV Bharat / state

ఆకాశంలో ఆశల హరివిల్లు: పుష్పక విమానంలో నవజంట - ఆకాశంలో విహరిస్తున్న నవ జంట

విజయవాడలో శనివారం రాత్రి పుష్పక విమానం సందడి చేసింది. నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ వ్యాపారి కుమారుడి వివాహ విందును వినూత్నంగా నిర్వహించారు. నూతన జంటను పుష్పక విమానం ఎక్కించి, భారీ క్రేన్‌ సాయంతో గాలిలో తిప్పారు. వధూవరులను ఆశీర్వదించేందుకు వచ్చిన అతిథులు వారిని చూస్తూ ఆశ్చర్యపోయారు.

new couples excursion in flower plane
ఆకాశంలో విహరిస్తున్న నవ జంట
author img

By

Published : Feb 16, 2020, 11:30 AM IST

Updated : Feb 16, 2020, 11:42 AM IST

Last Updated : Feb 16, 2020, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.