ETV Bharat / state

అమీర్​పేట కేసులో కొత్తకోణం... ఒకరి అరెస్ట్

సీబీఐ అధికారులమంటూ న్యూమరాలజిస్ట్​ను భయపెట్టి దోచుకెళ్లిన ఘటనలో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. చోరీకి పాల్పడ్డ వ్యక్తుల్లో ఒకరు... ఇంతకు ముందు అతని వద్ద పనిచేసిన వ్యక్తే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

New-angle-in-fake-cbi-officers-theft-from-astrologer-office-at-ameerpet-in-hyderabad
author img

By

Published : Sep 24, 2019, 5:45 PM IST

Updated : Sep 24, 2019, 7:17 PM IST

హైదరాబాద్​ అమీర్​పేటలో సీబీఐ అధికారులమంటూ న్యూమరాలజిస్ట్​ కార్యాలయంలో దోపిడికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. దోపికి పాల్పడిన ఆరుగురు నిందితుల్లో పృథ్విరాజ్​ అనే వ్యక్తి గతంలో బాధితుని వద్ద పని చేసినట్లుగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం పలు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అమీర్​పేట కేసులో కొత్తకోణం... ఒకరి అరెస్ట్

ఇవీ చూడండి: సీబీఐ పేరుతో 25 తులాల బంగారం దోచేశారు

Last Updated : Sep 24, 2019, 7:17 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.