తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను ఓయూలో తెరాస విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రపంచానికి తెలంగాణ సంస్కృతిని చూపించిన వ్యక్తి కవిత అని గెల్లు కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేశారని పేర్కొన్నారు. విద్యార్థులకు కేక్, మహిళా కార్మికులకు చీరలు పంపిణీచేశారు.
ఇదీ చూడండి: కార్యకర్త కుమార్తె పుట్టిరోజుకు కేటీఆర్ విష్