ETV Bharat / state

MLA Jeevan Reddy comments on BJP: 'భాజపా నేతలవి ఏ టూ జెడ్‌ స్కాములు' - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

MLA Jeevan Reddy comments on BJP: భాజపా-కాంగ్రెస్‌ కుంభకోణాల పార్టీలని తెరాస ఆరోపణలు చేసింది. ఆ పార్టీ వాళ్లు ఏ టూ జెడ్‌ స్కాములకు పాల్పడతారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం సహా ఇతర పథకాలపై జేపీ నడ్డా చేసిన ఆరోపణలు ఖండించారు.

MLA Jeevan Reddy comments on BJP, mla jeevan reddy
భాజపాపై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కామెంట్స్
author img

By

Published : Jan 5, 2022, 1:51 PM IST

MLA Jeevan Reddy comments on BJP : భాజపా-కాంగ్రెస్‌ కుంభకోణాల పార్టీలని తెరాస ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం సహా ఇతర పథకాలపై జేపీ నడ్డా చేసిన ఆరోపణలు ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ భగీరథను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని జీవన్‌రెడ్డి గుర్తుచేశారు.

నీతిఆయోగ్‌ రాష్ట్ర పథకాలకు ఇచ్చిన ప్రశంసలు తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో భాజపా నేతలు ఎక్కుడున్నారని ప్రశ్నించిన జీవన్‌రెడ్డి.. బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. భాజపా నేతలు ఏ టూ జడ్‌ స్కాములు చేశారని జీవన్‌రెడ్డి ఆరోపించారు.

భాజపా అంటే స్కాముల పార్టీ. సీఎం కేసీఆర్ స్కీముల పార్టీ. ఏ టూ జెడ్‌ స్కాములు చేశారు. ఏ అక్షరం నుంచి జడ్ అక్షరం వరకు అన్ని రకాల స్కాములకు పాల్పడ్డారు. కాంగ్రెస్​ కూడా వివిధ కుంభకోణాలకు పాల్పడింది. మిషన్ భగీరథపై మాట్లాడిన తీరుపై సారీ చెప్పాలి. అది తప్పు. కేంద్రమే ఆ పథకాలను ప్రశంసించింది.

-జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే

భాజపాపై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కామెంట్స్

ఇదీ చదవండి: Perni Nani Comments On RGV: 'సినిమాను నిత్యావసరంగా లేదా అత్యవసరంగా భావించట్లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.