హైదరాబాద్‌కు చెందిన ఎవ్రీడే ఈవెంట్స్ సంస్థ మిస్టర్ అండ్ మిస్ తెలంగాణ పోటీలను నిర్వహించనుంది. నేటి నుంచి రెండు నెలలపాటు జరగనున్న ఈ కాంటెస్ట్ ద్వారా విజేతలను ఎంపిక చేయనున్నారు. గతంలోనూ ఈ పోటీల్లో గెలిచిన పలువురు విజేతలు వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారని నిర్వాహకులు తెలిపారు.
త్వరపడండి..!
8 ఆడిషన్లు నిర్వహించి విజేతలను ఎంపిక చేయనున్నారు. పాల్గొనాలనుకునేవారు మొబైల్ నెంబర్ల ద్వారా లేదా కార్యాలయాలకు వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. 16 నుంచి 28 వయసు ఉన్న వాళ్లు ఈ పోటీలకు అర్హులు.
ఇవీ చూడండి:ర్యాంప్ వాక్‌తో కరిష్మా.. చరిష్మా