ETV Bharat / state

నాలాలు పరిశీలించిన మంత్రి సబితా - hyderabad latest news

పట్టణ ప్రగతి అభివృద్ధిలో భాగంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చాంద్రాయణగుట్ట, తుక్కుగుడా మార్గంలో నాలాలను పరిశీలించారు. ఈ మార్గంలో రూ. 8 కోట్లతో రోడ్​ రిబిట్​ పనులు చేపట్టనున్నారు. మంత్రితో పాటు మున్సిపల్​, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

minister-sabitha indra reddy
సబితా ఇంద్రా రెడ్డి
author img

By

Published : Feb 15, 2020, 7:39 PM IST

విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చాంద్రాయణగుట్ట, తుక్కుగుడా మార్గంలో నాలాలను పరిశీలించారు. పట్టణ ప్రగతి అభివృద్ధిలో భాగంగా ఈ మార్గంలో రూ. 8కోట్లతో రోడ్​ రిబిట్​ పనులు చేపట్టనున్నారు. రోడ్డు ఇరువైపుల ఉన్న దుకాణ దారులు, స్థానికులు నలాల పరిశుభ్రతకు సహకరించాలని మంత్రి కోరారు. మంత్రితో పాటు మున్సిపల్​, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

ఇదీ చూడండి: ప్లాస్టిక్​ నిషేధంపై రామవరప్పాడులో కలెక్టర్​ అవగాహన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.