ETV Bharat / state

రాష్ట్రంలో మార్కెట్ల నియంత్రణ జరగాలి: నిరంజన్​ రెడ్డి - తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్ల నియంత్రణ తాజా వార్తలు

అన్నదాతలకు ఎలాంటి సమస్యలు రావొద్దంటే.. మార్కెట్ల నియంత్రణ జరగాలని మంత్రి నిరంజన్​ రెడ్డి అభిప్రాయపడ్డారు. పంటలు, సాగునీటి లభ్యత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని.. ఖరీఫ్ ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. అర్హులందరికీ రైతుబంధు నగదు జమ అవుతుందని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో మార్కెట్ల నియంత్రణ జరగాలి: నిరంజన్​ రెడ్డి

author img

By

Published : May 20, 2020, 7:59 PM IST

రైతులు పంటలను అమ్ముకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే.. మార్కెట్ల నియంత్రణ జరగాల్సిన అవసరముందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అవసరమైన మేర మక్కల నిల్వలు ఉన్నాయన్నారు.

అలాగే వానాకాలంలో రైతులకు ప్రత్యామ్నాయాలు చూపిస్తున్నామని మంత్రి వెల్లడించారు. పంటలు, సాగునీటి లభ్యత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని.. ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న నిరంజన్‌రెడ్డి.. రైతుబంధుకు అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో నగదు జమ అవుతుందని స్పష్టం చేశారు.

"రాష్ట్రంలో మార్కెట్‌ నియంత్రణ జరగాలి. ప్రస్తుతం అవసరమైన మేర మక్కల నిల్వలు ఉన్నాయి. మక్కలకు ప్రత్యామ్నాయాలు చూపిస్తున్నాం. పంటలు, సాగునీటి లభ్యత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నాం. 40లక్షల ఎకరాలకు మించి వరిసాగు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం."

-సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి

రాష్ట్రంలో మార్కెట్ల నియంత్రణ జరగాలి: నిరంజన్​ రెడ్డి

ఇదీ చూడండి : పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలపై గ్రీన్​ ట్రైబ్యునల్​ స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.