హైదరాబాద్ నగరంలో వసతిలేని వారికి నైట్ షెల్టర్లతోపాటు భోజన వసతులు ఏర్పాటు చేయాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా కంట్రోల్ రూంలో మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మేయర్ బొంతు రామ్మోహన్ , కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ తదితరులు హాజరయ్యారు.
కరోనాపై సమాలోచనలు: మున్సిపల్ అధికారులతో కేటీఆర్ సమీక్ష - మంత్రి కేటీఆర్
Minister KTR review with municipal officers latest news
14:55 March 25
కరోనాపై సమాలోచనలు: మున్సిపల్ అధికారులతో కేటీఆర్ సమీక్ష
14:55 March 25
కరోనాపై సమాలోచనలు: మున్సిపల్ అధికారులతో కేటీఆర్ సమీక్ష
హైదరాబాద్ నగరంలో వసతిలేని వారికి నైట్ షెల్టర్లతోపాటు భోజన వసతులు ఏర్పాటు చేయాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా కంట్రోల్ రూంలో మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మేయర్ బొంతు రామ్మోహన్ , కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ తదితరులు హాజరయ్యారు.
Last Updated : Mar 25, 2020, 3:33 PM IST