ETV Bharat / state

'ప్రశాంతతతోనే ఆర్థికాభివృద్ధి... తెరాసతోనే అది సాధ్యం'

author img

By

Published : Nov 22, 2020, 12:12 PM IST

ప్రజల భద్రత, రక్షణకు తెరాస ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఆరేళ్లలో హైదరాబాద్​లో చేసిన అభివృద్ధిపై ట్విట్టర్​లో వీడియోను పంచుకున్నారు.

ktr-tweet-on-six-year-development-in-hyderabad
'ప్రశాంతత ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది'

ప్రశాంతత ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుందని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల భద్రత, రక్షణకు తెరాస ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందని తెలిపారు. అభద్రతకు బదులు భద్రతకు ఓటు వేయాలని విన్నవించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్, షీ టీమ్స్, భరోసా కేంద్రాలు తదితర విషయాలతో ఓ వీడియోను పంచుకున్నారు. మరింత అభివృద్ధి కోసం జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాసను గెలిపించాలని కోరారు.

  • Economy thrives when life is peaceful. TRS Government kept Safety & Security of people as its priorities. Yes, we have done it for the safety of all of us. Be a proud citizen of Hyderabad

    On December 1 Vote for Car Symbol & choose safety over insecurity!#HyderabadWithTRS pic.twitter.com/wKhppCtedh

    — KTR (@KTRTRS) November 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: ఈ సారి సెంచరీ కొట్టాల్సిందే.. అభ్యర్థుల్లో ఉత్సాహం నింపిన కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.